కుల్ధారా దెయ్యాల దిబ్బ – రంగీలా సినిమా

“రంగీలా” అనగానే ఊర్మిళ, రాంగోపాల్ వర్మలు మనకు చటుక్కున జ్ఞాపకం వస్తారు. “హై రామా.. అనే పాటని “కులధారా శిధిలాల”లో ప్రత్యేక ఆసక్తితో తీసాడు వర్మ. కుల్ధారా శిధిలాలనే ఎందుకు ఎన్నుకున్నాడంటే- దానికి తనదైన శైలిలో వివరణ నిచ్చాడు.అలాంటి అపూర్వ అభిప్రాయాల్ని తెలుసుకోవాలంటే…

వానచినుకులు

నాగరికత   అవమానం అనుకోపోతే  నాగరికతకు నేటి ప్రమాణమేమిటో చెప్పనా! నడిరోడ్డుపై పోతున్న మానమే.    ****** వానచినుకులు   బాటసారులై  గగనపు వీధుల సంచరించే  కారుమబ్బులకు పట్టిన  చెమట చుక్కలేమో ఈ వానచినుకులు. ప్రజ్ఞలు  వెలుగులోకొచ్చే స్థోమత లేక  కొన్ని…

మర్మం

రాలే పువ్వు రహస్యపు కన్నీరు…  కరిగిపోయే మేఘం చివరి సూక్తుల చినుకులు…  వలసపోయే కిరణం చీకటి గుసగుసలు…  అర్థం కానివో అర్థం లేనివో నిదుర జారేవేళ నా గుండె చప్పుళ్ళు.

రాని యవ్వనం

మాతృభాష బొడ్డుపేగులోనే  కాలపాశమెదురయితే  బ్రతికి బట్ట కట్టేదెలా? అంటున్న బేలలా అయింది  నా మాతృభాష.  ****** రాని యవ్వనం  పొగలు, పొంగే నురుగులను  తమ ప్రాథమిక హక్కులంటూ, వీధుల్లో ఎలా విహరిస్తున్నాయో చూడు  రాని యవ్వనాలు కొన్ని. ******* మనిషి మనిషి,…

మహానటులెవరు?

కొన్నేళ్ళ క్రితం (2008లో) తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో ‘లెజండరీ’ అవార్డు గురించి చాలా గందరగోళం జరిగింది. ఒక్క తెలుగు సినిమాలు పక్కనపెట్టి, మొత్తం భారతదేశ చలనచిత్ర పరిశ్రమను ఒకసారి పరికిస్తే, నిజమైన మహానటులు దక్షిణభారతదేశంలో ఒకప్పుడు చాలామంది ఉన్నట్లుగా రుజువవుతుంది. అసలు…

జావా , ఇండొనేషియా ద్వీపాల భవిష్యత్ సూక్తికారుడు

మన త్రిలింగ దేశంలో(ఆంధ్ర. ఒరిస్సా, కర్ణాటక; కటకం నుండి) శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి “కాలజ్ఞానము” గీతాలు పరివ్యాప్తి గాంచినవి. ఇలాంటి నుడువులు ఇండొనేషియా ద్వీపసముదాయాలలో (ఆగ్నేయ ఆసియా దేశాలు ఇవి) ప్రజల నాలుకలపై విస్తృత సూక్తి, గీతాల, జానపదములుగా ఆడుచున్నవి. “జయోభయో…

జయ జయ భారత ధాత్రీ మాతకు…

జయ జయ భారత ధాత్రీ మాతకు జయ జయ భారత సంస్కృతికి జయ జయ లక్షణ సంపద్భరితకు జయ జయ జ్ఞానపు వార్నిధికి   విదేశీ వనిత స్వదేశ జనతకు – పదాధికారిగ నిలబడగా అధీరమవదా అఖండ భారత – స్వతంత్ర్య…

విరుల ఆనందబాష్పాలు

విరుల ఆనందబాష్పాలు  నిండు జాబిలే దిగొచ్చి    వెన్నెల బొట్టెట్టి తన ఇంటి పేరంటానికి    తమనాహ్వానించిందంటూ ఆ పూబాలలన్నీ,   తమ పై వాలిన మిణుగురులతో కల్లలాడువేళ!   కలలో నుండి  మేలుకున్న నాపై !   నవ్వుతూ అన్నైతే…

జంట దూకుళ్ళు

రాజకీయ రంగస్థలంపైఒకే టిక్కెట్ పై ద్వంద్వ ప్రదర్శనలుఉచితమే చూడండిబేరీజు వేయండి!ఒక వేదికపై పలుకుబడులుమరో వేదికపై పట్టుదలలుపెట్టుబడులు – వెనుకబడులుజుగల్బందీ వీక్షంచండి!తడుములాటలు-తగువులాటలుసరదాకాదు నిజమేనండోయ్!ఎత్తుగడలు -పన్నుగడలుగల్లీనుండి ఢిల్లీవరకు!ఎగదోతలు – దిగ జారుళ్ళూషరామామూలే!రెచ్చగొట్టడాలు – చిచ్చుకొట్టడాలురివాజు తంతులేగోతులు తవ్వటాలు – బూతులు రువ్వటాలు నేపథ్యసంగీతమే కదా!బెదిరింపులు…

భిన్నత్వంలో ఏకత్వం

హిమగిరి శ్రేణులు మకుటముగా సుందర ప్రకృతి ప్రతీకగా కుంకుమ పూత పరిమళ భరితమ్ నా కాశ్మీరం నా కాశ్మీరం భరత మాత మకుటం నా కాశ్మీరం నా కాశ్మీరం   భరతమాత గజ్జెల పదములు మూడు సాగరముల లయ తాళములో పచ్చని…