ఒడిదుడుకుల జీవన ప్రస్థానానికి ప్రధమ ద్వారం అయినా, బడులను విడచి బతుకు బాట పట్టిన నాకు లేలేత ముద్దు ముచ్చట్ల ముఖ వర్చస్సుల, ఉత్సాహపు నడకల ఒక అపురూపమైన భావనల తోరణంనా కూతురు చదివే బడి ద్వారం అమ్మలు, నాన్నలు…
Category: Member Categories
నదులంటే ఏమిటి?
కేదారనాథ్ లోని విధ్వంసకాండాన్ని పత్రికల్లోనూ, దృశ్యమాధ్యమాల్లోనూ చూసిన తరువాత కరుగని మనసు, మారని మనిషి ఉండబోరని నా నమ్మిక. నిజానికి బదరీనాథ్, కేదారనాథ్‍ల యాత్రలు సులభసాధ్యములు కావు. ఒకవైపు ఎత్తైన పర్వతాలు, వాటి నుంచి తరచూ రాలి పడే రాళ్ళు, మరోవైపు…
శివమెత్తిన శివగంగ
ఈ చిత్రాన్ని మొదటిసారిగా చూడగానే నా ఒళ్ళు గగుర్పొడిచింది. “శివగంగ శివమెత్తి పొంగగా, నెలవంక సిగపూవు నవ్వగా” అన్న సినీ కవి మాటలు మదిలో మెదిలాయి. ఆ వెంటనే “ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు – శ్లోకంబైన…
నయా మ్యూజింగ్స్ – ప్రచారప్పాద్యతలు
“బాబాయ్! నీ ప్రచారప్పాద్యతలు నాకీయ్” అనేసాన్నేను టక్కు టక్కున. “ఏంటీ? నాకి…యియ్యాలా! ఛీ భడవా!” అన్నాడు బాబాయి. చాల బోల్డు తెగ పెద్దోణ్ణైపోయాను కాబట్టి నన్ను భడవా అనకూడదని బాబాయికి ఎల్లుండాప్పొద్దున్నే చెప్పినా ఈవేళ్టికా మాటననేసాడు. నాకు నిజ్జంగా మహా ఖోపాగ్ని…
మానవత్వపు భంగపాటు
అమ్మ లాలనను ఇంకా మరచిందో లేదో గానీ అపుడే ఓ ఇంటి పాలనను అందుకుందది మది తలపులను, గడియపెట్టిన ఇంటి తలుపులను దాటనీయని విద్య నేర్చింది అద్దం లాటి ఆ చెక్కిళ్ళపై పడిన ఐదువేళ్ళ ముద్రలు అద్దంలా…
వసంత గానం
కమ్మగా కూసింది కోయిలమ్మ సిగ్గుగానవ్వింది ముద్దుగుమ్మ మల్లె మందారాలు సన్నజాజుల తొనుసంపెంగ విరజాజి పూల విందుల తోనుపుడమి పులకించె పండు వెన్నెలలోనవచ్చింది వయ్యారి వాసంత లక్ష్మి ..కమ్మగా మీటిన వీణలా వేణునాద రవళిలామందహాసము చేసె అందాల ఆమనికన్నె మనసున పలికె ప్రేమ రాగాలేవోసిగ్గు…
