ఏటిపాట కోయిల గొంతు మూగవోయిందని తన గళమెత్తి ఎలా పాడుతోందో చూడా ఏరు ఈ వనాన. ********మెరుపుకొరడా మెరుపు కొరడా ఝుళిపిస్తే ఇన్ని చెమటలు పోసాయా?ఆ ఆకాశానికి! ********ముత్యాలహారం ఒంపు తిరిగిన ప్రతి చోట ఆ గోదారికో ముత్యాలహారమేయడానికని ఎన్ని ముత్యాలను…
Category: Member Categories
ఒకే కవిత్వం
నీలో కొన్ని కదలికలు నీలో ఒక పాపాయి రూపుదిద్దుకుంటోంది నాలోనూ కొన్ని కదలికలు నాలో ఒక పద్యం రూపుదిద్దుకుంటోంది అంతా ఒకే కవిత్వం నీలో చిట్టితల్లిగా నాలో అక్షరాలుగా!
మంచు మనిషి “యతి”
ఆకాశమంత ఎత్తు ఉన్న మంచు మనిషి పేరు “యతి”. మరైతే ఈ హిమ మనుష్యుని దేశ కాల చరిత్రలు ఏమిటి? ఈ మంచు మానిసి మన భారతదేశానికి ఉత్తర దిక్కున కిరీటంలాగా ఉన్న హిమాలయ సంచారి. “యతి” అంటే హిమాద్రి శిఖరములలో…
అలుపెరుగని బాటసారి
అలుపెరుగని బాటసారి అలుపెరుగని బాటసారి కదా!అని,నా ఇంట ఓ సారి విడిది చేసి పొమ్మన్నాను.పోతూ పోతూ నాదాన్ని! నినాదాన్నినా ఇంటి, ఒంటి పేర్లుగా మార్చిపోయిందీ గాలంటూమనసులకు హత్తుకునేలా ఎంత మధురంగా చెబుతోందోఆ వేణువు. ************* పచ్చికదీపాలు ప్రభాతకిరణాలకు దారి చూపించాలనితలకు మించిన…
రాలిన పూలను జూచి…
రాలిన పూలను జూచి జాలిని చూపగ జాలకకూలిన మానవుల జూచి చలించగలవే? మరి చలించగలవే? మదిలో సద్ధర్మమ్ముల వదలక సత్కర్మమ్ములసదమల సద్భాషణముల సద్దే లేకున్నఇద్ధరలో నాకము కోరిన – భువిపై శాంతిని లేదన్నసాధ్యమా! సంతతముగ సాధన మరచిన ఓ జీవి? పరహితమన్నది…
మానవ చరిత్రలోని అత్యంత విస్మయకరమైన మరణాలు!
“పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిలో శాశ్వతమెవరురా?” అని ఏయెన్నారు గారు ఘంటసాల మేష్టారు గొంతును అరువు తెచ్చుకొని మరీ అరిచి గోలచేసినట్టు తెలుగు సినీ చరిత్ర చెబుతోంది. కానీ ఇంతకంటే గోలగోలగా ఉండే ప్రపంచ చరిత్రలో చాలా ఆశ్చర్యకరమైన…
మధురోక్తి
1 కొన్ని మధుపాత్రల్నినేనే పగలగొట్టానుమరికొన్నేవోఅవే పగిలాయి- వాటిని ఏరివేయడంలోనే రాత్రంతా గడిచిపోతుంది- 2 బహుకాలానికి దొరికిన వొర్షించే చీకటి వొటరితనం —నన్ను నేను తడుముకోవాలి విటపురంలో నర్తించి నర్తించీ నెత్తురొడుస్తున్న పాదాలు.. ఆకస్మికంగా బహుమానించుకొన్న ముసురు-నన్ను నేను స్పర్శించుకొని ముద్దాడుకోవాలి-జలదరిస్తూతూలుతున్న బహిరంతర…
వివాహ పంచమి
ఉగాది తర్వాత వచ్చే మరో ప్రముఖమైన పండుగ “శ్రీ రామనవమి.”భారతదేశములో ఆబాలగోపాలమూ భక్తిప్రపత్తులతో జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగకు అనుసంధానించగలిగేవి మరి కొన్ని వివిధ సీమలలో జరుగుతున్నాయి. 1) వివాహ పంచమి మీరు చదువుతూన్నది కరెక్టే! ఈ పండుగ మార్గశీర్ష…
మన్నిక
రైతు బహుశా నేల విడిచి సాము చేయడం నేర్చుకున్నాడేమో నీ రైతు అందుకే దూలానికి వేలాడుతూ అలా ఊగుతున్నాడు అంటోంది గట్టున చెట్టు ఆ చేనుతో. **********మన్నిక నా కలలన్నీ పగిలాయి కానీ మా వాడు కొన్న ఈ జోడు మాత్రం ఊహు, వాడంతే మన్నికకు ప్రాణం ఇస్తాడంటూ రెండు…
