అపద్దపు మాటలు!

భూమికి చంద్రుడికి మధ్యరాకాసి గబ్బిలంలారెక్కలు చాచిన మేఘంచీకటి విషాన్ని చిమ్ముతోంది   తన గుడ్లనే మింగేసి ముడుచుకొన్న పాములాగున్న నది వొడ్డున నీడొకటి ఏడుస్తోంది.   గద్దకి బిడ్డని బలిచ్చేసిన పిట్ట ఏడుపుకి గొంతు కలుపుతోంది చెట్టు   అబ్బా… ఎంత…

యుగాది

అనాదిగా జీవుడు పునాదుల వెతుకులాటలో  మునిగి తేలుచున్నాడు  పుట్టిన ప్రతి సారీ  తానెవరో తెలుసుకొనే తపనలో    యుగాదులు గడుస్తున్నా  పగ, ప్రతీకారాదులే పరమార్ధాలు  నిజాలు తెలిసే సరికి నీరసాలు  ఇదే చక్ర భ్రమణం లో జీవి  నిరంతర బాటసారి    …

ఉగాది గీతం “చిరు లత పల్లవ సోయగ చందముతో”

పల్లవి   చిరు లత పల్లవ సోయగ చందముతో, తరలి వచ్చెను మరల తెలుగు ఉగాది.                                               ||చిరు||   అనుపల్లవి   మరు మాస నవ వధువై, మధుర గంధముతో, మరల వచ్చెను మనకై విజయ ఉగాది.                                             ||చిరు||    1.    చైత్ర శుద్ధ శుభ పాడ్యమి…

పురా రాగం

1 అమరగాన మోహ దాహర్తి సహస్రాది గ్రీష్మారణ్యాల సంచారం…. 2 వెయ్యిన్నొక్క మార్మిక స్వప్న రంగులు వేచి చూస్తున్నాయివొకే వొక్క మంత్ర చిత్ర గానం కోసం… 3 రుతువులు వొస్తూ వుంటాయిపోతూవుంటాయిఒక్క వేణువుని ప్రసాదించలేని తనంతో…. 4 వొకేవొక్క సామవేద వాయులీన స్పర్శ…

కొత్తపొద్దు

కొత్తగా అనిపించే కొన్ని పాత సందర్భాల్లో ఇంద్రధనుసు కొత్తరంగులు పూసినట్లు కనిపిస్తుంది తడారుతున్న ఆకుల మధ్య ప్రపంచం పరవశిస్తున్నట్లు వినిపిస్తుంది   సుదూర తీరాల నుంచి నేలపై వాలిన చినుకులో పుష్పాన్నై నిశ్శబ్దంగా రెక్కలు తొడిగిన పరిమళపు ప్రవాహాన్నై   రెప్పలు…

ఉదయ వాహ్యాళి

లేలేత వలపుల తొలికిరణాల పలకరింపులలో  పై సొగసులనే దాచిన! పైటన ఈ సీమ అందాలు చూస్తుంటే  నా మనసు విరిసింది మధువని వోలె హృదయం పొంగి పారింది  ఒదిగి కూర్చున్న స్వేచ్ఛ రెక్క సాచి   సంధ్యకై హారతి పడుతున్న చిత్రాలవిగో  సద్దుమణిగిన నిన్నటి…

వసంత కోకిల – 2

ముందుమాట బాలు మహేంద్ర ఉదకమండలం అందాలను చక్కటి కధ, ఇళయరాజా సంగీతం తో అనుసంధానం చేసి తీసిన వసంత కోకిల 80 లలో ఒక నూతన ఒరవడి సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాను చాల మంది మరచిపోరు.  ఈ సినిమా ది  ఒక విషాదాంతం. అదే ఆధారం…

మీరు నమ్మలేని ఆరు వెర్రి యాదృచ్ఛికాలు!

6. ఎడ్గార్ అలాన్ పో భయానకమైన భవిష్యవాణి భావి హారర్ పితగా పేరుపొందబోయే ఎడ్గార్ అలాన్ పో 1838లో “ది నెరేటివ్ ఆఫ్ ఆర్థర్ గోర్డాన్ పిమ్ ఆఫ్ నంటుకెట్” అన్న పేరుతో ఓ పుస్తకాన్ని అచ్చువేసాడు. ఇదో పెద్ద ఫెల్యూర్.…

నిద్రితులు

కలలు విప్పుకుంటూ… కళ్ళు తెరుస్తూ… సిగ్గొదిలేసిన చీకటి వస్త్రాలన్నీ విసర్జించింది.   వెలుగు తెర మీద అందరూ నాలాగే రహస్య నిద్రలో నగ్నంగా… మరింత విస్మయంగా!   వెంటాడే వెలుతురు చినుకులమధ్య ఆవలితీరానికి పరుగులిడుతూ ఒంటరి ఆత్మల సమూహాలు!   ఆకులన్నీ…

బొడ్డురాయి

  “నా చుట్టే పల్లె మొత్తంవెల్లివిరిసిందని” ముచ్చటపడి మూగసాక్షిగానీదైన ధ్యాన ముద్రలో ఎండా, వాన, చలి,నునువెచ్చని హాయికి అతీతంగా, అలౌకికంగా అలరారే ఓ బొడ్డురాయీ!బడుద్దాయిలు ప్రవేశించారు నీ స్వప్నసీమలోబడబాగ్ని రగిలించారు. నీకు ఈశాన్యంలో ఉండిన సంప్రదాయందారితప్పిపోయింది…ఆ గుడితో సైతం ఆగ్నేయం వైపు…