అంతలోనే పుట్టి నీలో నీవే కలిసిపోయే నీ ఇంద్రజాలమెవ్వరికీ అబ్బిందికాదు నీ రూపగోప్యతకాలవాలమై ఎన్నో చైతన్యాలు నీ ఒడిలో పెరిగి విరుగుతాయి నీ ఏకరూప స్పర్శకు ముగ్ధమొంది ఏకాంశిక తానై నీ కౌగిట చేరి వివిధ రూప లావణ్యాలతో తననలంకరించమంటుందీ విశ్వం అలంకరించి తనవంక చూడక…
Category: Member Categories
నాగిరెడ్డి – నాగయ్య
రేవతీ స్టూడియో అధినేత గా శ్రీనివాస రాఘవన్. సారంగధర సినిమాను భానుమతి, ఎన్.టి.రామారావులు పాత్రధారులుగా సినిమాను నిర్మించారు. ఆ సినిమా ప్రేక్షకుల తిరస్కారమునకు గురి అయ్యినది. నష్టాల్లో కూరుకుపోతూన్న రేవతీ స్టూడియోని నాగిరెడ్డి కొన్నారు.విజయ వాహినీ స్టూడియోగా అది పునర్జన్మను పొందినది.…
మైనపు రెక్కలు
గమ్యం ఎక్కడో శిఖరాలమీదఉద్భవిస్తుంది,పడిలేస్తున్న ప్రాణానికి దర్పణంగాపెదవి విరుస్తూ.. సామూహిక నిస్సహాయతకుసాక్ష్యమన్నట్టువికటాట్టహాసం చేస్తూ.. వాడి ప్రశ్నల వాలుమీదఆత్మావలోకనమే ప్రయాణం.. ఆ నవ్వులు ముల్లుకర్రలుప్రతికూడలిలోనూ.. గుచ్చుతూ.. ప్రత్యామ్నాయం దొరికేలోపేమైనపు రెక్కలు కరిగిఆత్మ విమర్శై పలుకరిస్తుంది.
శివ మానస పూజ
నేడు ఆది శంకర జయంతి సందర్భంగా …………. శివ మానస పూజ రత్నై: కల్పిత మానసం, హిమజలై: స్నానం చ దివ్యామ్బరం నానారత్న విభూషితం, మృగ మదామోదంకితం, చందనం జాతీచంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తధా దీపం దేవ దయానిధే పశుపతే…
శంకర జయంతి శుభాకాంక్షలు.
శంకరుల అద్వైతం, మాయా వాదం ఆయన అనంతరం ఎందఱో ప్రచారం చేసి దానికి విశిష్టమైన స్థానాన్ని సమాజంలో ఇవ్వడానికి దోహదపడినప్పటికీ ఆయన చేసిన స్తుతులు, స్తోత్రాలు, స్థావాలు, షన్మత స్థాపన సమాజంలో ఆధ్యాత్మికత వేళ్ళూనుకోవడానికి కారణం అనడంలో ఏమాత్రం శంశయం లేదు.…
రూట్స్
ఓ అపార్ట్ మెంట్ వెనుకసూర్యుడు దాక్కున్నాడు.మరో అపార్ట్ మెంట్ వెనుక చంద్రుడు! ఇకనాకోసం మిత్రులంతా-చరిత్ర పుఠల్లోవెతుక్కుంటున్నారు!!
వసంతం
నాదైన ఈ తోటలో కొమ్మ మీద కురుస్తున్న ప్రతి చుక్క ఓ పూవై పోతుంటే ఆ తావిని మోస్తూ గాలికి పట్టిన స్వేదం ముత్యాలౌతుంటే రెక్క విప్పి ఆ తేటులు మయూరాలనే మరపిస్తుంటే నా మనసున రేగిన మోదమంతా తుషారమై ఈ…
ఒక్కోసారి
ఒక్కోసారి చిరపరిచితమైన పరిసరాలే పర్యాటక స్థలంగా మారిపోతాయిమళ్ళీ అవే పరిసరాలు చోద్యం చూస్తున్నట్లు అగుపిస్తాయి ఆహ్లాదాన్నిచ్చే ఆ చెట్టు ఒక్కోసారి చాల గంభీరంగా కనిపిస్తుంది నిటారుగా విస్తరించిన శాఖలతో దేనికైనా సిద్ధం అన్నట్లు నేను సమస్య తో తాదత్మ్యత చెందినపుడుచెట్టూ పిట్టా…
ఎన్టీయార్ అంకితభావం
క్రమశిక్షణకు, పట్టుదలకు పేరైన రామారావు నటజీవితంలో కొన్ని మరపురాని ఘటనలు ఉన్నాయి. అందులో ఇదొకటి… ఎన్టీయార్ దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణం చిత్రంలో ఒక సందర్భంలో రావణాసురుడు తన పది తలల మీద కైలాస పర్వతాన్ని మోస్తున్నట్టు చూపించాలి. మామూలుగా ఐతే…
