అలక్ నిరంజన్! అలక్ నిరంజన్!

“అలక్ నిరంజన్” అనే ఊత పదం బహుళ వ్యాప్తిలో ఉండడం మనకు తెలిసినదే కదా!’అలక్ నిరంజన్’ అనగా “లక్షణములను తటస్థ చిత్తముతో భావించే వాడు” అని భావము. ఈ అలక్ నిరంజన్ అనే మాటకు 6-7 వ శతాబ్దముల నాటి నుండీ…

చెప్పలేను

ఒక్కోసారి అలా ఐపోతూ వుంటుంది రెప్పకు రెప్పకు మధ్యన ఉప్పునీళ్ళ జీవితంఇరుకుగా, కరకుగా కదులుతూ వుంటుంది ఏవో నీతులు, జాతులు, గోతులుపావురాయి కాలికి కట్టిన దారంలాపక్కలో బల్లెంలాబక్కటెముకల్లో గుచ్చుకుంటుంటాయి చిత్తుకాగితంలాంటి ప్రపంచాన్నిఉండ చుట్టేసాను కానీచెత్తబుట్టే కనబడ్డంలేదు ఎందుకో ఒక్కోసారి అలా ఐపోతూ…

పరిణామం 

అడవి, తోట పెరడు, కుండీ నాలుగు ముక్కల్లో పచ్చని చరిత్ర పరిణామం ఇదే.          ******* నీ నా భావాల తీగలు పాకుతూ లోకమంతా అల్లుకున్న పందిరి నీడలో మన మనసులు నేర్చుకునే ప్రాకృతిక పాఠాలే రాత్రింబవళ్ళైనాయి.          ******* ఎవరు…

హృదయ లోలకం

ఒక స్పర్శతోసందేహాలు నివృత్తమవుతాయో మరిన్ని జాగృతమవుతాయో ఇష్టానికి దూరంగాఅడుగులేసినప్పుడే తెలుస్తుందిమొరాయించిన మనసు బరువుఎన్నివేల టన్నులో    ఆలోచన రెండు రకాలవుతుందిచంద్రుడొచ్చినప్పుడొకలా సూర్యుడిని చూసాక మరోలాఎంత సందేహాత్మకం ఈ జీవితం  సరిబేసి సంఖ్యల్లో ఓటెవరికంటూ  వున్నట్టుండి…వరసగాఅద్ధం  ప్రకటించడం పోగొట్టుకుంటుంది   ఏకాంతపు జాడల్లో కూడా నన్ను…

ఆమె

ఆమె ఓ వెన్నెల రాత్రి వెన్నెల అభినేత్రి ఆమె ఓ సౌందర్యం ప్రణయ మాధుర్యం ఆమె ఓ స్వప్నిక నా జీవన జ్ఞాపిక ఆమె నాకై వేచిన అభిసారిక నన్నూరించే రసమయ గీతిక ఆమె ఓ మలయపవన వీచిక నా విరహ…

బ్రతికేస్తుంటాను…

బ్రతికేస్తూ ఉంటాను మహా జాలీగా… ఓల్డుమాంక్ సీసాలోనూ… సానిదాని పరుపు మీద మరకల్లోనూ… ఎప్పటికీ పూర్తికాని కవితల్లోనూ… మత్తులో కారు డ్రైవు చేస్తుంటే నలభైరెండేళ్ళ నెరుస్తున్న జుత్తు మోహపుగాలిలో క్రూరంగా ఎగురుతుంటుంది. నా పక్క సీటు ఇప్పటికీ ఖాళీనే నన్నెవరూ ప్రేమించలేదు…

యధాదర్శో మలేన చ …

యధాదర్శో మలేన చ … అబద్ధాన్ని కప్పుకొని ఒక నిజం నీలుగుతోంది జుట్టు తెల్లబడితే రంగేసుకొని కప్పిన వయసు లా ముడతలు బడ్డ తనువుని ముదురు లేత రంగు బట్టలు ముచ్చటగా కప్పేసాయి చూపు మందగించినా లాసిక్ లావణ్యాలు కళ్ళ జోడుని…

గోరఖ్ నాథ్ – గూర్ఖాలు

నమ్మకము, ధైర్య సాహసాలకు మారు పేర్లుగా నిలిచిన – “గూర్ఖాలు” మనకు సుపరిచితమైన పేరే! నిత్యమూ రాత్రుళ్ళు, లాఠీలతో చప్పుడు  చేస్తూ, కారుచీకటి వేళలలో ప్రజలకు మెలకువ తెప్పిస్తూ “పారా హుషార్!” చేస్తూ,చోరభయాలనుండి కాపాడే విధిని స్వచ్ఛందముగా తమ భుజస్కంధాలపైన నిడుకొన్నవారు…

కీచురాయి

ధైర్యానికని చీకటికి మంత్రోపదేశం చేస్తోందా కీచురాయి. ******* అమ్మకైన గాయం నుండి పూచిందే నా జీవితమని కాబోలు దానికెన్ని గాయాలు చేస్తుందో చూడు ఈ కాలం. ******* అనురాగాలను బయటికంపలేక ఏడుస్తున్న ఎన్ని గుండెలకు స్వాంతననిస్తుందో ఆ మృత్యువు. ******* ప్రతిసారీ…

భక్తి లేదంటే ?!

దేనికోసం ప్రాకులాడతావ్? గట్టిగా ఆకాశం ఉరిమితే దూరంగా పెద్ద పిడుగు పడితే పట్టుమని పది క్షణాలు మెరుపు మెరిస్తే ఒక్క ఉదుటన గాలివీచి చెట్టు కొమ్మల్ని పూనకం వచ్చి నట్లు ఊపితే ఎడతెరిపి లేకుండా కుంభ వృష్టి కురిస్తే సముద్రపుటలలు కొంచం…