ప్రాచీనత- అనేది, ప్రపంచములోని అన్ని దేశాల నాగరికతా వికాసమునకు తీపి గుర్తులు. అందుకే ప్రపంచ దేశాలలోని ప్రజలు తమ తమ ప్రాచీన జ్ఞాపకాలను పదిలపరుచుకోవడములో ఉత్సాహాన్ని కలిగిఉంటారు. ఆ అంశాలు, చరిత్ర, భాష, ఆదర్శమూర్తులైన వ్యక్తులు, సంగీత సాహిత్య శిల్ప చిత్రలేఖనాది…
Category: Member Categories
చిటపటలు-22 “దగ్గులు తుమ్ములు” (The Cough & Sneezes of Indian Politicians)
ముఖ్యమంత్రి అవుదామనే దురాశతో ఉప ఎన్నికలకు జగన్ కారణమయ్యాడట! ఈ విమర్శలేవో నల్లారి వారో, నారా వారో చేస్తే సరిపుచ్చుకోవచ్చు. ఆఘమేఘాల మీద సి.ఎం. అయిపోదామని పార్టీ పెట్టి, గిరాకీ లేక ఆ పార్టీనే అమ్ముకొని, రాజ్యసభ సీటు కొనుక్కున్న కొణిదెల…
‘తెలుగు విలన్లు’ కావలెను
కళలకి, కళాకారులకి భాష, ప్రాంతీయ బేధాలు ఉండవు, ఉండకూడదు అని అంటారు. కానీ, సినిమాను ఒక కళగాను, సినిమా నిర్మాణాన్ని సృజనాత్మక కళగాను భావించేవారు మాత్రం, ప్రస్తుతం తెలుగులో విచ్చలవిడిగా సాగుతున్న పరభాషా నటీనటుల దిగుమతిని ఖండించి తీరతారు. కనీస భాషా…
ధూపం
కసిదీరా మూడు దమ్ముల్లో కాల్చిపారేసిన సిగరెట్టు యాష్ ట్రేలో ఆఖరి శ్వాస వదులుతుంది దీని త్యాగాన్ని ఊరకే పోనీను. ఊపిరితిత్తుల్లో భద్రంగా దాచుకుంటాను. స్లో మోషన్ లో చావును అనుభవిస్తున్నా జాస్మిన్ నవ్వు నాకింకా గుర్తున్నదంటే గ్లాసులా తెరుచుకున్న గొంతులో గిరికీలు…
పార్లమెంటుకు షష్టిపూర్తి
లాలూలు చిదంబరాలు ప్రణబ్లు శరద్ పవార్లు రేఖలు జయబాధుర్లు జయప్రదలు విజయశాంతులు పండగ చేసుకున్నారీ వేళ ఇంతలో కొత్తగా వచ్చాడు సచిన్ అంతకు ముందే ఉన్నాడు అజహరుద్దీన్ పార్లమెంటు కేంటీన్ లో అరవై ఏళ్ల రుచులు కొసరి కసరి వడ్డించారు అందరకూ…
నిన్ను చూసినంతనే
నిన్ను చూసినంతనే శిశిరంలో వసంతంజ్ఞాపకాల గుబురులో ఆకుపచ్చని ప్రశాంతం ||నిన్ను|| ఆ ఆకసాన తేలు జాబిలికి చాలు ఒక పున్నమినా జాలితనము కోరునే ప్రతిరోజు వెన్నలనిఇది వరమో శాపమో లేక సుమశరుని జాలమో!సిరిమల్లె మురిసి విరిసేటి మధుర కాలమో! ||నిన్ను|| అలలేని…
ఎక్కడ నీ చిరునామా?
నిశ్శబ్దంగా నీ సంతకం చరిత్ర అలల పల్లకీనెక్కి లోకసంచారం చేస్తూనేవుంటుంది.నీతి పద్యాల పాదాలు అరువడిగి యుగాల పుటలనిండా శిలా శాసనాల చిత్ర పటాల్ను ఆవిష్కరిస్తూనే పోతుంది. అవాస్తవికత అద్దాల్లో అందని ప్రతిబింబమై వగలు పోతూనేవుంటుంది. స్వప్న ద్వీపాల్లో సంచరించేకలల కౌగిలి కొలువులా…
వేంకటేశ్వర (విన్నప) గద్యము
చాణూర మర్ధన! మిమ్ము పేర్కొని పిలిచి మా యింటి లోపల పీటపై పెట్టి ఆవాహనంబు జేసి పూజించుచున్న వాడను. అది ఎట్లన్నచో, సముద్రునికి అర్ఘ్య పాద్య ఆచమనీయంబులు ఇచ్చినయట్లు, మేరుపర్వతమునకు భూషణంబు పెట్టినయట్లు, మలయాచలంబునకు గంధంబు సమర్పించినయట్లు, సూర్యునికి దీపారాధనంబు జేసినయట్లు,…
నాలోపటి సూరీడు
విసిరికొట్టిన మెతుకల్లేఆకాసంలో అంటుకొన్నాడు చందమామఆకలేసిన బిచ్చగాడికి ఇంతకంటే కవిత్వం రాదు గ్లాసంచున దుమకబోతున్నఐసు చుక్కలా చందమామనషా కాషాయ తాషామర్ఫాలోజోగుతోన్న జోగి, జోగినీమణికిఅంతకంటే పైత్యమెక్కవే! చీదగా మిగిలిపోయినచీమిడి చుక్కలా చందమామమొగుడు చాటు పెళ్ళాంకుఅప్పుడు, ఇప్పుడూ వొకే చంద్రడు చిట్లిపోయిన చుక్కల్ని చూసిచంద్రుడు బావురుమంటుంటేమంటల…
