లెప్ట్ రైట్, లెప్ట్ రైట్ఎవరి దారి వారిదే.ఐతే ఒరే-నాలుగు భుజాలా మోస్తున్న పాడెనునడివీధిలో వదిలెయ్యకండి. ఎవరి పూజలు వారివేఎవరి పూలూ వారివేఐనా సరేఒంటరిదైన తోట కోసంకాసేపు ప్రార్ధించండి. ఎదిగొచ్చిన ప్రతి గింజ మీదామీ మీ పేర్లు రాసుకోండికానీపొలాల మధ్యఇనుప కంచెల్ని పెరగనీకండి.…
Category: Member Categories
బ్రతుకు
నదిలో ఈదే వాడికి తెలుసు ఎదురీతే ఒడ్డుకి మార్గమని, బద్దకించడు బ్రతకడానికి.కానీ బ్రతుకు బండి లాగే మనిషి, ఆశిస్తాడు కష్టాలు కనికరిస్తాయని, కలిగిన నష్టాలు ఒదారుస్తాయని, మంచి రోజులు వస్తాయని.కల్లోలం లేని కడలి లేదు.కరిగిన వెలుగిచ్చే కొవ్వొత్తి కైనా నిప్పు కావాలి.ఎవరేమన్నా…
యజ్ఞాలు-ఆధునిక దృష్టి
(ఈ వ్యాసంలో ప్రచురించిన సమీకరణాలను పొందుపరచింది – దివంగత డా.సీబయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్, యువరాజా కళాశాల, మైసూర్.) ఆధునికత ప్రారంభం: తత్వజ్ఞానపు నైజతను తెలియాలీ అంటే మొదలు ఆధునికత ప్రారంభమేలాగు అని తెలుసుకోవాలి. పురాణాలు చెబుతున్నట్టు గౌతమ ఋషి శాపం వల్ల…
పెంజీకటి
ఆటకి పాటకి మాటకీ మధ్య, ప్రపంచ వార్తావాహినుల మధ్య ‘షార్ట్ కమర్షియల్ బ్రేక్’ లతో దీర్ఘ చతురస్రపు కంప్యూటర్ తెరల ముఖాల్తో వయాగ్రహాల యవ్వన కాంతుల్తో 0% వడ్డీతో అమ్మబోయే ఇన్‌స్టాల్‌మెంట్ జన్యుకణాల ప్రొడక్టులతో వేపచెట్లు, పసుపు కొమ్ములు, బాసుమతీల విదేశీ…
వీణ చిట్టిబాబు
1960 – 1970 దశకంలో దక్షిణాది సినీ ప్రపంచంలో ఎన్నో గీతాలు“వీణా వాయిద్యము నేపథ్యంగా” వెలువడి, వీనుల విందొనరించాయి. 1964 విడుదల ఐన “కలై కొవిల్” సంగీత ప్రధానమై ప్రేక్షకలోకం మన్ననలను పొందింది. “అభినందన” మొదలుగా గల అనేక హిట్ సినిమాలలో…
బ్రహ్మానందం
మనసుకు నచ్చితే ఆనందం మనసు నొచ్చుకుంటే ఖేదం ఒకనాటి ఖేదం ఒకనాడు ఆనందం ఒకనాటి ఆనందం ఒకనాడు ఖేదం ఖేదానందాలకు అతీతం జీవాత్మ భేదాలూ భేషజాలు మనసుకే మన మనసే మన మనుకుంటే మన మనుగడ మొత్తం మోసం వ్యధార్త…
‘ది గ్రేట్ డిక్టేటర్’ మాట్లాడిన భాష ఏమిటో?
“చార్లీ చాప్లిన్” “ది గ్రేట్ డిక్టేటర్”నేటికీ సంచలన చిత్రంగా, విజయదుందుభి మోగించే ఇంగ్లీష్ సినిమా “ది డిక్టేటర్”. ఈ చలన చిత్రం అన్ని కోణాలనుండీ సంచలన రికార్డులకు మారుపేరుగా నిలిచింది. ఈ English Movie ఆబాలగోపాలానికీ అభిమానపాత్రుడైన మహా నటుడు “ఛార్లీ…
వస్తుంది వస్తుంది
ఉద్యోగం చేస్తే డబ్బొస్తుంది,కష్టపడితే చమట వస్తుంది,మీడియా ని చూస్తే నవ్వొస్తుంది,అదే వేర్పాటు/సమైక్య వాదానికి బలమొస్తే హై కమాండ్ కి పనోస్తుంది,సర్కార్ కి బయమోస్తుంది,రాజకీయ పార్టీలకి కలెక్షన్ వస్తుంది,ప్రజలకి విసుగు వస్తుంది, పిల్లలకు సెలవోస్తుంది….మరి తెలంగాణా మాత్రంఏమో!!
ఒట్టేసి చెప్పవా!
నువ్వు ముందా? రాత్రి ముందా?సాయంసంధ్యతో నా రహస్య పందెం…ఫలితం ముందే తెలిసినట్టుమరపునపడ్డ పాట ఒకటి తోడు కూర్చుంది! ఆకాశదీపాలన్నీ వెలిగాకనీ ఆనవాలేదోతలుపు తోసుకుంటూ చుట్టుముడుతుంది.. కళ్ళూ కళ్ళూ కలవగానేసిద్ధంగా ఉన్న సగం నవ్వుపెదవులపైకి జారుతుంది…అలసట జతగా తెచ్చుకున్న అసహనంమాటల్ని ముక్కలు చేసి…
శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచిత శ్రీ ముకుందమాల
** కులశేఖర్ ఆళ్వారు విరచిత శ్రీ ముకుందమాల ** ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినేదెనే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాధేతి నాగాశయనేతి జగన్నివాసే- త్యాలాపనం ప్రతిపదం…
