అధ్యాయం 6 – పల్నాటి వీరభారతం

  గండు కన్నమకూ – రేఖాంబకు వున్న ఒకే ఒక కూతురు “మాంచాల” – అపురూపంగా పెరిగింది. ఇటు పేరిందేవి ఎంత గారాల కూచో, అటు మాంచాలా అంతే గారాల కూచి. పేరిందేవి అందం జాతిపూవు చందమైతే – మాంచాల అందం…

అధ్యాయం 5-పల్నాటి వీరభారతం

  పల్నాటి ప్రభువులు రాజమందిరాల్లో పుచ్చుకునే ఖరీదైన పానీయంలాగా, “దుర్బోధ” అనే విషం నెమ్మది నెమ్మదిగా నలగాముని తలకెక్కటం మొదలుబెట్టింది. కాసేపటికి నలగాముడు తల పైకెత్తి “ఇప్పుడు నన్నేం చేయమంటావు?” “తమరు ఆనతిస్తే – సైనికబలంతో చోరాగ్రగణ్యులన్నవాళ్ళను వారం రోజుల్లో అణచివేయిస్తాను.…

అధ్యాయం 4-పల్నాటి వీరభారతం

  అనుగురాజు తర్వాత పల్నాటి ప్రభువైన నలగామరాజు కూతురు పేరిందేవి. నలగామరాజుకు పేరిందేవి ఏకైక సంతానం. పల్నాటికంతా అందమైన పిల్ల. నాయనమ్మ మైలమాదేవి దగ్గర ఆ పిల్లకు గారాబమైతే, చిన్నాన్న నరసింగరాజు పేరిందేవిని కంటికి రెప్పల్లే చూసుకుంటాడు. (నలగామరాజూ భార్య మరణించి…

అధ్యాయం 3- పల్నాటి వీరభారతం

  బ్రహ్మనాయుని భార్య ఐతాంబ. మహాసాధ్వి. ఐతాంబలాంటి స్త్రీలు బాలచంద్రుడిలాంటి మహావీరుల్ని కనకపోతే, తెలుగుల చరిత్రలో విలువైన, వెలలేని వీరసాహిత్యం లభించకపోయివుండేదేమో? ఎంతకాలానికీ పిల్లల్లేని బ్రహ్మనాయుడి భార్య, చెన్నకేశవుణ్ణి మొక్కుకుని, గజనిమ్మపళ్ళ వ్రతం చేస్తే – లేకలేక కల్గిన బిడ్డడు బాలచంద్రుడు.…

అధ్యాయం 2- పల్నాటి వీరభారతం

  పల్నాటి చరిత్ర కాలచక్రంలో పదిహేనేళ్ళు తిరిగిపోయాయి. రాజవిలాసాల్లో ముఖ్యమైనది – వేట. ఒకసారి అనుగురాజు తన పరివారాన్ని వెంటబెట్టుకుని కారాటవికి వేటకెళ్ళాడు. పగలల్లా వేటాడి అలిసిపోయిన శరీరం పులిసిపోయింది. జవనాశ్వాలు సాలితో రొప్పుతూ జిట్టగామాలపడు, నాగులేటి ఒడ్డుకొచ్చాయి. ఇప్పుడు “అనుగురాజు”కు…

అధ్యాయం 1- పల్నాటి వీరభారతం

పల్నాటి వీరభారతం-ముందుమాటలు ప్రచురణ కర్తల మాటల్లో రచయిత పరిచయం: రచన ఒక వరంగా, వాక్య నిర్మాణం ఒక అద్బుత శిల్పంగా భావించే అరుదైన రచయితల్లో చిట్టిబాబు ఒకరు. పేరులోనే పెన్నిధి వున్న కథకుల్లో వీరిని చేర్చాలి. మాటల్ని ఎక్కడ పొందికగా, మధురనిష్యందంగా…