పుల్లయ్య గుప్తనిధి – కోపం చెట్టు

పుల్లయ్య గుప్తనిధి   కోపం చెట్టు పుల్లయ్య కొమ్మెక్కి కూర్చున్నాడు. వాడితో బాటూ వాడి ’బుర్ర’ కూడా ఉంది. అదెప్పుడూ వాడితోనే, వాడిలోనే ఉంటూంటుంది. దూరంగా ఆవులు మేస్తున్నాయి. మధ్యమధ్య అరుస్తున్నాయి. మళ్ళీ మేస్తున్నాయి. లేగదూడలు కొత్తగా కనబడుతున్న ప్రపంచాన్ని చూస్తూ…