భాగ్యద లక్ష్మి బారమ్మా

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

వరమహాలక్ష్మీ వ్రత సందర్భంగా పురందరదాసు ప్రముఖ్య కీర్తన…ఆవకాయ.కామ్ పాఠకుల కోసం.

భాగ్యద లక్ష్మి బారమ్మా (మధ్యమావతి/శ్రీ రాగం, ఆది తాళం)

భాగ్యద లక్ష్మీ బారమ్మా నమ్మమ్మ నీ సౌ
భాగ్యద లక్ష్మీ బారమ్మా

హెజ్జయ మెలె హెజ్జెయ నిక్కుత గెజ్జె కాల్గళ ధ్వనియ తోరుత
సజ్జన సాధు పూజెయ వేళెగె మజ్జిగెయొళగిన బెణ్ణెయంతె               ||భాగ్యద||


కనక వృష్టియ కరెయుత బారె, మన కామనయ సిద్ధియ తోరే
దినకర కోటి తేజది హొళెవ జనకరాయన కుమారి బెగ                  ||భాగ్యద||

అత్తిత్తగలదె భక్తర మనెయలి నిత్య మహోత్సవ నిత్య సుమంగళ
సత్యవ తోరువ సాధు సజ్జనర చిత్తది హొళెవా పుత్తళి బొంబె            ||భాగ్యద||

సంఖ్యె ఇల్లద భాగ్యవ కొట్టు కంకణ కైయ తిరువుత బారె
కుంకుమాంకితె పంకజలోచనె, వెంకటరమణన బింకద రాణీ          ||భాగ్యద||


సక్కరె తుప్ప కాలువె హరిసి శుక్రవారధ పూజయ వేళగె
అక్కరెయుళ్ళ అళగిరి రంగన చొక్క పురందర విఠలన రాణీ           ||భాగ్యద||

తెలుగు పాఠము (సంపూర్ణ అనువాదం కాదు అని గమనించ ప్రార్థన)

భాగ్యపు లక్ష్మీ రావమ్మ, మాయమ్మ, ఓ సౌ
భాగ్యపు లక్ష్మీ రావమ్మ

అడుగున అడుగు వేయుచు కాలి గజ్జెల రవముల చూపుచు
సజ్జన సాధు పూజల వేళకు మజ్జిగలోని వెన్నెలాగ                    ||భాగ్యపు||

కనక వృష్టిని కురియుచు రావె, మన కామనపు సిద్ధిని చూపుమ
దినకర కోటి తేజములలర జనక రాయడి కుమారి, వేగమే           ||భాగ్యపు||

అటునిటు వెళ్ళక, భక్తుల ఇళ్లలో నిత్య మహోత్సవ నిత్య మంగళముల
సత్యము చూపుచు, సాధుసజ్జనుల చిత్తములోని కనకప్రతిమలా     ||భాగ్యపు||

సంఖ్యే రుగని భాగ్యములిచ్చి, కంకణ భూషిత కరముల ద్రిప్పి
కుంకుమాంకితే, పంకజలోచని, వెంకటరమణుని అనుంగు పత్నీ    ||భాగ్యపు||

చక్కెర, నెయ్యి కాలువ పారగ, శుక్రవారపు పూజల వేళకు
అక్కరలెరిగిన అళగిరి రంగడు చక్కని పురందరవిఠలుని రాణీ              ||భాగ్యపు||


Your views are valuable to us!