శ్రీరాఘవాష్టకం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

శ్రీరాఘవాష్టకం (శంకరాచార్య విరచితం)

రాఘవం కరుణాకరం మునిసేవితం సురవందితం
జానకీవదనారవిందదివాకరం గుణభాజనం
వాలిసూనుహితైషిణం హనుమత్ప్రియం కమలేక్షణం
యాతుధానభయంకరం ప్రణమామి రాఘవకుంజరం ( 1 )

మైధిలీకుచభూషణామల నీలమౌక్తికమీశ్వరం
రావణానుజపాలనం రఘుపుంగవం మమ దైవతం
నాగరీవనితాననాంబుజబోధనీయదివాకరం
సూర్యవంశవివిర్ధనం ప్రణమామి రాఘవకుంజరం ( 2 )

హేమకుండలమండితామలకంఠదేశమరిందమం
శాతకుంభ మయూరనేత్రవిభూషనేన విభూషితం
చారునూపురహారకౌస్తుభకర్ణభూషణ భూషితం
భానువంశవివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం ( 3 )

దండకాఖ్యవనే రతామరసిధ్ధయోగిగణాశ్రయం
శిష్టపాలనతత్పరం దృతిశాలిపార్ధకృతస్తుతిం
కుంభకర్ణభుజాభుజంగవికర్తనే సువిశారదం
లక్ష్మణానుజవత్సలం ప్రణమామి రాఘవకుంజరం ( 4 )

కేతకీకరవీరజాతిసుగంధిమాల్యసుశోభితం
శ్రీధరం మిధిలాత్మజాకుచకుంకుమారుణవక్షసం
దేవదేవమశేషభూతమనోహరం జగతాం పతిం
దాసభూతభయాపహం ప్రణమామి రాఘవకుంజరం ( 5 )

యాగదానసమాధిహోమజపాదికర్మకరైర్ద్విజై:
వేదపారగతైరహర్నిశమాదరేణ సుపూజితం
తాటకావధహేతుమంగదతాతవాలినిషూదనం
పైతృకోదితపాలకం ప్రణమామి రాఘవకుంజరం ( 6 )

లీలయా ఖరదూషణాదినిశాచరాశువినాశనం
రావణాంతకమచ్యుతం హరియూధకోటిగణాశ్రయం
నీరజాననమంబుజాంఘ్రియుగం హరిం భువనాశ్రయం
దేవకార్యవిచక్షణం ప్రణమామి రాఘవకుంజరం ( 7 )

కౌశికేన సుశిక్షితాస్త్రకలాపమాయతలోచనం
చారుహాసమనాధబంధుమశేషలోకనివాసినం
వాసవాదిసురారిరావణశాసనం చ పరాంగతిం
నీలమేఘనిభాకృతిం ప్రణమామి రాఘవకుంజరం ( 8 )

రాఘవాష్టకమిష్టసిధ్దిదమచ్యుతాశ్రయసాధకం
ముక్తిభుక్తిఫలప్రదం ధనధాన్యసిధ్ధి వివర్ధనం
రామచంద్రకృపాకటాక్షదమాదరేణ సదాజపేత్
రామచంద్రపదాంబుజద్వయ సంతతార్పితమానస: ( 9 )

రామరామనమోస్తుతే జయ రామభద్రనమోస్తుతే
రామచంద్రనమోస్తుతే జయ రాఘవాయనమోస్తుతే
దేవదేవనమోస్తుతే జయ దేవరాజనమోస్తుతే
వాసుదేవనమోస్తుతే జయ వీరరాజనమోస్తుతే

||ఇతి శ్రీరాఘవాష్టకం సంపూర్ణం||


Your views are valuable to us!