Aavakaaya.in | World of Words
మా చంటాడి కంటి పాపలో నా ప్రతిబింబం
నన్ను నేను తొలిసారి చూసుకుంటున్న అనుభూతి!
****