దేవుడిపై ఓ ఫిజిసిస్ట్ అభిప్రాయం పై నా అభిప్రాయం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

 

దేవుడనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఒక అమెరికన్ ఫిజిసిస్ట్ తెలిపిన తన అభిప్రాయం ఇది –

“Every account of a higher power that I’ve seen described, of all religions that I’ve seen, include many statements with regard to the benevolence of that power. When I look at the universe and all the ways the universe wants to kill us, I find it hard to reconcile that with statements of beneficence.”

తను నాస్తికుణ్ణని చెప్పడు కానీ ఆస్తికుణ్ణనీ అనడు. అగ్నోస్టిక్ కేటగరీ. సైంటిస్టుగా చాలా సాధించాడు, వ్యక్తిగా మంచివాడు. ఆయనలో తప్పు పట్టేందుకు ఏమీలేదు. బట్, చదువుకున్నవాళ్ళని ఇలాంటి స్టేట్మెంట్స్ ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మతం పట్ల విముఖతతో ఉన్నవాళ్ళని. మనిషిని దేవుడికి దగ్గరచెయ్యాల్సిన వివిధ మతాల్లో చోటుచేసుకునే మూఢవిశ్వాసాలు, దురాచారాలు, వితండవాదాలు, ఫెనాటిసిజాలకి విసుగుచెందిన వాళ్ళు ఆస్తికత్వానికి, దేర్-ఫోర్ దేవుడికి దూరంగా జరగటానికి ఇవి ఊతం ఇస్తాయి.

నాస్తికత్వాన్ని సపోర్ట్ చెయ్యడానికి సైన్సుని వాడుకోవడం సర్వసాధారణం.  సైన్సులోనే ఆస్తికత్వాన్ని చూడడం కొంచెం అరుదు. God is no where  అని ఒక సైంటిస్ట్ అన్నప్పుడు, వివేకానందుడు లేక స్వామి రామతీర్థ God is now here అని అక్షరాల సద్దుబాటుతో సమాధానం ఇచ్చారని అంటారు. దృక్కోణం మారితే భగవంతుడు ఎక్కడ చూసినా కనిపిస్తాడు. సో, సైంటిస్ట్ మాటలకి కదిలిన నా ఆలోచనలు ఇలా సాగాయి –   What is universe and what are you? Are you not a part and parcel of the universe? Can a wave ever think of the ways the ocean tries to kill it? A wave owes its existence to the ocean and has no separate existence or “non-existence” of its own. It results from the movements of the ocean; has a brief existence and finally disappears into its originator – Only to appear again at a different point in the same old ocean! Then where and how does the question of the ocean killing a wave arise? Unless the wave starts questioning /exploring the ways in which the ocean created it. ఆ సైంటిస్టుతో మాట్లాడే అవకాశం ఉంటే పైవిధంగా వాదించేవాణ్ణేమో. అదెలాగో అయ్యే పనికాదు కనక నాకు నేను ఇచ్చుకున్న ఎక్స్ప్లనేషన్ ఇదీ –

Buy this book on Amazon
The process of a wave exploring its ”OWN” origin, identity and destination- if and when it does – is but a false assumption, on the part of the wave, that it is an entity different from the ocean. This means that the wave in its infatuation with one phase of its existence is forgetting its more permanent state, the Ocean. Why I say ‘more permanent’ is because at an even deeper level, the Ocean itself becomes a transient phase of Water, the primary reason for the existence of ocean.

Likewise, man thinks that he is separate from his origin which in its ultimate state is called God. మనిషి ఎప్పుడైతే విశాల విశ్వం నుంచి తనని తాను దూరం చేసుకుని, ప్రత్యేక అస్తిత్వాన్ని ఆపాదించుకుంటాడో అహం అనే దశలోకి ప్రవేశిస్తాడు. అదే రకరకాల మంచి, చెడు అనుభవాలకి మనిషిని గురి చేస్తుంది. అదృష్టవంతుడైతే తిరిగి తన నిజమైన అస్తిత్వమైన అద్వైతస్థితిని గ్రహిస్తాడు. లేకపోతే …..???

Now, on the benevolent aspect of the Higher power – Isn’t it easy to realize that the beneficence of the universe/the higher power is expressed in two ways? [ఐ డోంట్ వాంట్ టు థింక్/టాక్ అబౌట్ మిరాకిల్స్ హియర్. జస్ట్ వాంట్ టు కీప్ మై ఫీట్, అండ్ మైండ్ యాజ్ వెల్, ఆన్ గ్రౌండ్ 🙂 ]

The universe’s first beneficent expression is ever existent in the form of the natural processes and the laws governing those processes that made the formation and evolution of life on earth possible. సునామీలతో విరుచుకుపడే సముద్రమే జీవానికి, ముఖ్యంగా మనిషికి అత్యవసరమైన వర్షానికీ, నదులకీ కారణం. భూకంపాలు, అగ్నిపర్వతాలతో భయపెట్టే భూమే జీవుల అన్ని అవసరాలూ తీరుస్తుంది. ప్రమాదకరమైన రేడియేషన్స్ తో నిండి ఉన్న అంతరిక్షంలోనే వాటిని నిర్వీర్యంచెయ్యగల వాతావరణం, స్ట్రాటోస్ఫియర్, భూమ్మీద జీవాలకి రక్షణ కవచంగా ఏర్పడింది. జంతు ప్రపంచంలో చూస్తే ఒక జీవిని మరొక జీవి చంపి తినే వ్యవస్థ ప్రకృతి సహజంగా ఏర్పడినదే. ఒక జీవి అంతం అవడంలో మరో జీవి మనుగడకి కారణం ఔతుంది. అదే వ్యవస్థలో ప్రతీ జంతువుకీ కొమ్ములు, కోరలు, కవచాలతో పాటు తన పరిసరాలతో కలిసిపోయేలా రంగులు మార్చుకోగలగడంవంటి ఆత్మరక్షణ పద్ధతులు అనేకం అదే ప్రకృతి ఇస్తుంది. Nature is simultaneously protective and destructive depending on how a living organism adapts to it. In case of humans it is humans’s skill in manipulating nature to his benefit that made it possible for humans to evolve and survive all the ordeals that maleficent aspect of nature causes. I think we can say man inherited the beneficent aspect of nature in the form of  discerning and discriminating intelligence which is not present (or is yet to develop) to the same degree in other life forms. If this is not beneficence what is?

సృష్టిలో జీవుల మనుగడకి ఆలంబన ఇచ్చే శక్తుల కన్నా వినాశనం చేసేవి ఎక్కువున్నాయనుకుంటే మొట్టమొదటి జీవి సర్వైవ్ అయ్యేదా?తన చుట్టూఉన్న వినాశకర పర్యావరణం నుంచి తనకు తాను రక్షణ వ్యవస్థలని కల్పించుకుంటూ, పరిస్థితులు మారుతున్నప్పుడల్లా వాటికి అనుగుణంగా పరిణామం  చెందుతూ జీవం కోట్లఏళ్లుగా కొనసాగలేదా? పరిస్థితుల్ని తనకనుగుణంగా మలుచుకునే శక్తీ యుక్తీ జీవానికి సృష్ట్యాదినుండీ ఉన్నాయి. సృష్టికర్త ఆ శక్తియుక్తులతో పాటు అంతులేనన్ని సవాళ్లుకూడా జీవి ముందుంచాడు. ఇప్పటి వరకూ ఎదురైన సవాళ్ళన్నిటినీ విజయవంతంగా అధిగమించింది కనకే జీవం నిలబడింది.

Buy this 4 Disc Pack on Amazon
The second way in which the higher power’s beneficence manifests itself takes the forms of compassion, cooperation, understanding, love, truth, non-violence, liberty, equality, fraternity, etc, the finer principles of a higher level of existence, that arose and evolved in the hearts and minds of the great souls that the earth has given birth to.

ఏకం సత్ విప్రాః బహుదా వదంతి (One is the Being that the sages call by various names)

పండితాః సమదర్శినః (He sees truly, who sees the Supreme Lord, existing equally in all beings, the unperishing within the perishing. Seeing equanimously the same Lord equally dwelling everywhere, one does not destroy the Self by the self; and then reaches the highest goal.)

వసుధైవ కుటుంబకమ్ (Yoga Vasishtha : “Poorly constituted minds, ignorant as they are, say that this is my relative, my friend, my family, this is mine, and this is not mine. But to a large-hearted individual whose perceptions have exceeded the limits of ordinary thinking, the whole world is a family.”)

Do unto others as you would have them do unto you. (Attributed to various great men like Yudhishtira, Confucious, Jesus,..)

ఈ వాక్యాల సృష్టికర్త మనిషే ! మనిషికున్న దయ, ధర్మం, నిగ్రహంలాంటి ఉదారగుణాలకి ఇలాంటి రియలైజేషన్సే మూలం. వీటి ఆధారంగానే మహాత్ముల ఆలోచనలు, బోధలు సాగింది. ప్రపంచంలో మంచి అనేది ఉందంటే వీటి పాత్ర అస్సలేమీ లేదు అనుకోగలమా? Are they not benevolent expressions from one fine product of universal evolution, the man?

So, the scientific man’s impression that the universal forces conspire to kill us stems from the fact that his focus is only on the destructive aspect of the physical forces that have in their constructive aspect contributed to the development and survival so far of life. మనిషి ఒక్కడూ ఒకటి, తక్కిన విశ్వమంతా ఒకటి అనుకుంటే తప్ప అలాంటి ఆలోచన రాదు. దృష్టిబేధం తప్ప సృష్టిబేధం కాదు. మనిషి దృష్టికే బేధం కనిపిస్తుంది, రిలేటివిటీ వల్ల. సృష్టికర్తకి సృష్టి మాత్రమే కనిపిస్తుంది, సృష్టికర్తది కైవల్య(Absolute)స్థితి కనక. ఆయన కళ్ళకీ, మనసుకీ బేధం అనే కాన్సెప్ట్ వుండదు.

Viswam Vishnu

విష్ణుసహస్రనామంలో మొదటి రెండు పదాలు, విశ్వం విష్ణుః గుర్తొస్తున్నాయి. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం.

  

***అణోరణీయాన్ మహతోమహీయాన్***

 

Buy this book on Amazon

Your views are valuable to us!