స్వర్ణ కమలం | బాలల జానపద నవల | తెలుగు పాడ్కాస్ట్

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 4]

స్వర్ణ కమలం – బాలల జానపద నవల – తెలుగు పాడ్కాస్ట్

Swarna Kamalam Novel – Podcast in Telugu for kids

 

స్వర్ణ కమలం చక్కటి మలుపులతో సాగే జానపద కథ. ఇది 1970-80ల మధ్య వ్రాసినట్టుగా అనిపిస్తుంది. ఈ కథకు మూల రచయిత ఎవరో తెలియదు. మా వద్దనున్న పుస్తకం ఆధారంగా ఈ ఆడియో బుక్ ను తయారుచేసాం.

వినండి….ఆవకాయ.ఇన్ సమర్పిస్తున్న తొలి బాలల తెలుగు ఆడియో బుక్

 

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

Your views are valuable to us!