ఉడుపిలో ఉన్న కృష్ణ విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణిదేవి నిర్మింపజేసిందనే పురాణ ఐతిహ్యం ఉంది. ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్రగర్భంలో చేరింది. ఆ తర్వాత ఎనిమిది వందల ఏళ్ళ క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది.
Tag: ఉడుపి క్షేత్రం
కనకడి కిటికీ
“కనకడి కిటికీ”(Kannada – ಕನಕನ ಕಿಂಡಿ; English – Kanaka’s window) అంటే ఏమిటి? ఈ పేరు రావడానికి కారణమేమిటి? ఇందుకు ఒక ఆసక్తికరమైన సంఘటన మూలము. కనకదాసు (1509–1609) కన్నడ కవికనకదాసు ‘కురుబ గౌడ’ కులజాత మణిదీపము. నిమ్నజాతీయుడైన కనకదాసు- కన్నడ…