పుల్లయ్య గుప్తనిధి ఎవరో వచ్చారు! ఏడుపు చాలా మంచిది. లోపలేవున్న దిగుళ్ళన్నీ కొట్టుకుపోతాయి. అదిమిపట్టిన గుబుళ్ళన్నీ తేలిపోతాయి. బరువుతో అణచివేసే బాధలన్నీ అడుగంటా మునిగిపోతాయి. పుల్లయ్య ఏడుస్తున్నాడు. అప్రయత్నంగా కళ్ళు మూసుకొన్నాడు. అప్రయత్నంగానే కళ్ళను గట్టిగా బిగించాడు. అదే…