థాంక్స్

అంత పెద్ద సరోవరంలో ఒకే ఏనుగు నీళ్ళు తాగుతోంది. చిన్ని కళ్ళతో పెద్ద శరీరంతో అమాయకంగా కనిపిస్తోన్న దాన్ని చూడ్డం గమ్మత్తుగా ఉంది – ఒడ్డున నిలబడ్డ నాకు. నీళ్ళలో మొదలైన చిన్న సంచలనం కాస్సేపటికి మొసలి రూపంలో బయటపడింది.   …

అవునా , నిజమేనా?

ఎక్కడ చూసినా ఒక అంతూ పొంతూ లేని రొద. జన సముద్రం నడిమధ్యన, చోటు దొరకని ఇరుకు గల్లీల్లో , తలుపు తెరిచినా తలపు తెరిచినా వీధిలో పడే పరిస్థితి. అయినా ఇది అని చెప్పలేని మానసిక దౌర్భాగ్యం. అంతరంగిక బహిష్కరణ.…

అధ్యాయం 17 – పల్నాటి వీరభారతం

  బాలచంద్రుడికి తన మీద ఇష్టమని సబ్బాయికి తెలుసును గానీ భార్య ముఖమైనా చూడకుండా, తొలిరాత్రి తనకోసం వస్తాడని ఊహించలేదు. “ప్రభూ!” “శ్యామా!” “మీరు ఇలా వస్తే లోకం నన్ను ఆడిపోసుకొంటుంది. వెలయాలి వలలో చిక్కి మగనాలిని వదిలి వచ్చాడనే అపప్రధ…

పూర్ ఫెలో

మనసు కోతిలాంటిదని బుచ్చిబాబు ప్రగాఢ నమ్మకం. ఏది ఆకర్షణీయంగా కనబడితే అటుకేసి పరుగెడుతుంది – అంటాడతను. అలాగని బుచ్చిబాబు ఏ విషయం మీదా వెంటనే ఓ నిర్ధారణకు రాడు, ఎన్నో పరిశోధనలు, అనుభవాల తరువాత తప్ప. * * * *…

వర్తమానం – ఒక అద్భుత బహుమానం!

“2008 లో వచ్చిన రెసిషన్ పుణ్యమా ఎన్నో కుటుంబాలు మళ్ళీ సంతోషంగా ఉన్నాయి రా రాయుడూ!” అని పార్క్ బల్లపై కూర్చొంటూ అన్నాడు నరసింహులు. “మొన్నటికి మొన్న అప్పలసామి కొడుకూ కోడలు వాళ్ళ బుడ్దొణ్ణి వేసుకొని చక్కగా తిరిగి హైదరాబాద్ కి…