పుల్లయ్య గుప్తనిధి – తెల్లవారడానికి ముందు…

పుల్లయ్య గుప్తనిధి   తెల్లవారడానికి ముందు…   ఎంతసేపలా గడిచిందో గానీ పుల్లయ్యకి మనసులో మనసు లేదు. ఇప్పటిదాకా తను ఎన్నిసార్లు ఈసడించుకొన్నా విసుక్కోని సన్యాసి బంగారం విషయంలో అంత కోపాన్ని చూపించడం వాడికి భయాన్ని పుట్టిస్తోంది. పక్కకు తిరిగి పడుకొనే…