తెలుగునాట ఇంత గొప్ప యుద్ధం జరినట్లు మరెక్కడా దాఖలు లేదు. కవుల కలాలకు అందనంత గొప్ప పోరు జరిగింది. వర్ణించ నలవిగాని భీకర సమరమది.అటూ ఇటూ వీరులు కత్తులతో, బల్లాలతో పలుకరించుకున్నారు. రణవాద్యాలు మ్రోగాయి. శంఖాలు పలికాయి. కేకలతో, పెడబొబ్బలతో, కత్తుల మ్రోతతో, ఏనుగుల ఘీంకారాలతో, గుర్రాల గిట్టల చప్పుళ్ళతో కారెంపూడి రణక్షేత్రం మ్రోగిపోయింది.
Tag: పల్నాటి యుద్ధం
అధ్యాయం 18 – పల్నాటి వీరభారతం
క్రితం భాగంలో: అలరాజును సంధి కోసం పంపడానికి తల్లిద్రండ్రులైన కొమ్మరాజు, రేఖాంబ మొదట ఇష్టపడలేదు. దుష్టులైన నలగాముడు, నాగమ్మల వల్ల అతనికి ప్రమాదం పొంచివుందని వారి అనుమానం. కానీ పెద్దవాడైన బ్రహ్మన్న దోసిలొగ్గి అర్థించేసరికి కాదనలేకపోయారు. ప్రస్తుత…
అధ్యాయం-10 పల్నాటి వీరభారతం
అనుకున్న కాలానికి పుంజులను గోదాలోకి దింపారు. మాచెర్ల పందెగాడు “గోపన్న” బ్రహ్మనాయుడి చేతిలోంచి పుంజును తీసుకున్నాడు. బ్రహ్మనాయుడు పుంజు రెక్కలను నిమిరి నెమ్మదిగా “మా భవిష్యత్తు నీ మీద ఆధారపడి వున్నది” అన్నాడు. మాచెర్ల పుంజు “కొక్కొరొక్కో” అని విజయగీతం…
అధ్యాయం 9 – పల్నాటి వీరభారతం
ఆత్మ గౌరవం కోసం ఈ పందానికి ఒప్పుకున్నాడన్న మాటేగానీ, బ్రహ్మన్నకు ఎందుకనో బెరుగ్గానే వున్నది. ఈ పందాలవల్ల సంభవించే విపరీత పరిణామాలు ఊహించలేని అమాయకుడు కాడు బ్రహ్మన్న. పాచికలాటతో కురు-పాండవ యుద్ధం సంభవించింది. మరి ఈ కోడిపోరు ఏం తెచ్చిపెట్టనున్నదో?…
అధ్యాయం8 – పల్నాటి వీరభారతం
బ్రహ్మనాయుడికి మాల కన్నమదాసు ఎలా ముఖ్యుడో, నాయకురాలు నాగమ్మకు “వీరభద్రుడు” అంతే ముఖ్యుడు. వీరకన్నమదాసు-వీరభద్రుడూ ఒకేరకపు గొప్ప యోధులు. వీరత్వానికి పల్నాటి ప్రతీకలు. మనిషి కన్నా భయంకరమైన జంతువుగానీ, అవిశ్వాసకరమైన ప్రాణిగానీ మరొకటి లేదు. మనిషి పాలు తాగి పెరిగిన…
అధ్యాయం 7-పల్నాటి వీరభారతం
గురజాలకు పశ్చిమంగా ప్రవహించే నది “చంద్రవంక” – నదుల్లో అందమైన పేరున్న చంద్రవంక పరమ పావనమైనదని పల్నాటి ప్రజలు అభిప్రాయపడతారు. ఈ చంద్రవంక నదీ తటానే, బ్రహ్మనాయుడు వూరును వెలయింపజేసి “మాచెర్ల” అని పేరు పెట్టాడు. కొంతకాలం తర్వాత అది…