అధ్యాయం 18 – పల్నాటి వీరభారతం

  క్రితం భాగంలో: అలరాజును సంధి కోసం పంపడానికి తల్లిద్రండ్రులైన కొమ్మరాజు, రేఖాంబ మొదట ఇష్టపడలేదు. దుష్టులైన నలగాముడు, నాగమ్మల వల్ల అతనికి ప్రమాదం పొంచివుందని వారి అనుమానం. కానీ పెద్దవాడైన బ్రహ్మన్న దోసిలొగ్గి అర్థించేసరికి కాదనలేకపోయారు.     ప్రస్తుత…

అధ్యాయం 17 – పల్నాటి వీరభారతం

  బాలచంద్రుడికి తన మీద ఇష్టమని సబ్బాయికి తెలుసును గానీ భార్య ముఖమైనా చూడకుండా, తొలిరాత్రి తనకోసం వస్తాడని ఊహించలేదు. “ప్రభూ!” “శ్యామా!” “మీరు ఇలా వస్తే లోకం నన్ను ఆడిపోసుకొంటుంది. వెలయాలి వలలో చిక్కి మగనాలిని వదిలి వచ్చాడనే అపప్రధ…

అధ్యాయం-15 పల్నాటి వీరభారతం

  యాదవ చంద్రమ్మ దగ్గర పెరిగిన శుక్లపక్షపు చంద్రుడు “బాలచంద్రుడు” – చంద్రుడు  కళల్ని, తేజస్సును రంగరించుకుని పదిహేనేళ్ళ వాడయ్యాడు. మహరాజుల వెంట్రుకల్ని పెంచాడు. గుర్రపుస్వారీలో, కర్రవేటులో, కత్తిపోటులో తనను మించినవారు లేదన్నట్టున్నాడు. బాలచంద్రుడు ఎక్కడ పెరిగాడో, ఎంతడివాడయ్యాడో బ్రహ్మనాయుడికి – మాచెర్లలో…

అధ్యాయం 11 – పల్నాటి వీరభారతం

  న్యాయం అనేది ఒక కట్టుబాటు. నాగమ్మది మోసం అని తెలిసినా ధర్మానికి కట్టుబడిన బ్రహ్మనాయుడు మలిదేవాదులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. మాచెర్ల వీరుల్లో పగ రగుల్కొంటోంది. “ఇది అధర్మయుద్ధం. మనం అరణ్యవాసం చేయనక్కరలేదు” అని కొంతమంది అన్నారు. “మాట పాటించనివాడు బ్రతికున్నా…

అధ్యాయం-10 పల్నాటి వీరభారతం

  అనుకున్న కాలానికి పుంజులను గోదాలోకి దింపారు. మాచెర్ల పందెగాడు “గోపన్న” బ్రహ్మనాయుడి చేతిలోంచి పుంజును తీసుకున్నాడు. బ్రహ్మనాయుడు పుంజు రెక్కలను నిమిరి నెమ్మదిగా “మా భవిష్యత్తు నీ మీద ఆధారపడి వున్నది” అన్నాడు. మాచెర్ల పుంజు “కొక్కొరొక్కో” అని విజయగీతం…

అధ్యాయం 9 – పల్నాటి వీరభారతం

  ఆత్మ గౌరవం కోసం ఈ పందానికి ఒప్పుకున్నాడన్న మాటేగానీ, బ్రహ్మన్నకు ఎందుకనో బెరుగ్గానే వున్నది. ఈ పందాలవల్ల సంభవించే విపరీత పరిణామాలు ఊహించలేని అమాయకుడు కాడు బ్రహ్మన్న. పాచికలాటతో కురు-పాండవ యుద్ధం సంభవించింది. మరి ఈ కోడిపోరు ఏం తెచ్చిపెట్టనున్నదో?…

అధ్యాయం8 – పల్నాటి వీరభారతం

  బ్రహ్మనాయుడికి మాల కన్నమదాసు ఎలా ముఖ్యుడో, నాయకురాలు నాగమ్మకు “వీరభద్రుడు” అంతే ముఖ్యుడు. వీరకన్నమదాసు-వీరభద్రుడూ ఒకేరకపు గొప్ప యోధులు. వీరత్వానికి పల్నాటి ప్రతీకలు. మనిషి కన్నా భయంకరమైన జంతువుగానీ, అవిశ్వాసకరమైన ప్రాణిగానీ మరొకటి లేదు. మనిషి పాలు తాగి పెరిగిన…

అధ్యాయం 1- పల్నాటి వీరభారతం

పల్నాటి వీరభారతం-ముందుమాటలు ప్రచురణ కర్తల మాటల్లో రచయిత పరిచయం: రచన ఒక వరంగా, వాక్య నిర్మాణం ఒక అద్బుత శిల్పంగా భావించే అరుదైన రచయితల్లో చిట్టిబాబు ఒకరు. పేరులోనే పెన్నిధి వున్న కథకుల్లో వీరిని చేర్చాలి. మాటల్ని ఎక్కడ పొందికగా, మధురనిష్యందంగా…