గత భాగం: ఉద్యోగం పోగొట్టుకుని దిగాలుగా ఉన్న అనంత్ లో ఉత్సాహం నింపుతుంది రంజని. ఒక టెక్నికల్ బ్లాగ్ తెరవమని సలహా ఇస్తుంది. ఆమె చెప్పినట్టుగా చేస్తాడు అనంత్. బ్లాగ్ తెరచిన మొదటిరోజే మంచి స్పందన రావడంతో ఉత్సుకతకు లోనౌతాడు అనంత్.…
Tag: రఘోత్తమరావు రచనలు
డైరీ
పూయడం మర్చిపోయిన పూలచెట్టురంగు వెలిసిన సీతాకోకచిలుకరెక్కలుడిగిన పక్షిచెదిరిన మువ్వలుచిట్లిన గాజు పూసలు గల్లంతైన చిరునామా నిట్టూర్పు రొద చివరి పుటలో మాత్రంనిగూఢ రహస్యమొకటినిశ్శబ్దంగా నవ్వుతుంది!
గుర్తుకొచ్చి…
విడిపోవడమంటేమర్చిపోవడం కాదనుకొంటాను! గడచిపోయే జీవితంమడిచిపెట్టే ప్రతి పుటలోనిలచేవేవో? విడిచిపోయేవేవో? కానీ…మనసును తెరవాలేగానీపరిచితమైన పాత పుస్తకం వాసనలా జ్ఞాపకాలు చుట్టుకొంటాయి. కరుడుగట్టిన అనుభవంకన్నీటి చుక్కలో లీనమైనప్పుడుఎప్పుడో…ఎక్కడోఒక ఎడారి బాటలోవర్షం కురుస్తుంది.
ఊరట
నీకు, నాకు మాత్రమే అర్థమయ్యేభాషలో మాట్లాడుకోవడంనీకు, నాకు మాత్రమేఅర్థమయ్యే సంబరంనిన్నటి అస్తమయం తర్వాతఏ చెట్టులో ఏ కొత్త పువ్వుపూసిందోనని వెదుక్కునే సూరీడల్లేనీ కొత్త కొత్త మాటల్లోనిగారడీలను వెదుక్కొంటానుమెత్తని నీ చేతుల్లోనా భవిష్యత్తు ఒదిగివుందనిఅనుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది !కనిపించే ప్రతి ముఖంలోనూ నీవే!వ్యక్తి…