వైకుంఠపాళీ – చివరి భాగం

గతభాగం   “ఏమిటి దేవీ, ఇంకా ఆలోచిస్తున్నావా?” అన్నాడు శతంజయ సఖుడు. “అవును స్వామీ! ఒక్కో ఆటకాయ ఒక్కో వైవిధ్యాన్ని కలిగివుంది.” అంది శతదళసమానానన. “అవునా! ఏమిటో ఆ వైవిధ్యాలు?” “మొదటగా మీ మొదటి పావు గురించి. ఆట మొదలైనప్పటి నుండీ…

వైకుంఠపాళీ – ఇరవై తొమ్మిదవ భాగం

గతభాగం   షాపింగ్ చేయడానికి వస్తానని స్నేహితురాలు చెప్పడంతో పికప్ చేసుకోవడానికి ఆ సిటీ బస్టాప్ కు దగ్గరలో కారును ఆపి వేచిచూస్తోంది రంజని. కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతం కావడంతో అక్కడక్కడా ఇళ్ళు, షాపులు వున్నాయి. ఐదుగంటలౌతున్న ఆ సాయంత్రంవేళ…

వైకుంఠపాళీ – ఇరవై ఎనిమిదవ భాగం

గతభాగం   పల్లెటూరి గతుకుల దారిలో బస్సు నెమ్మదిగా పోతోంది. ఉపాధ్యాయ, మరో పురోహితుడు తో బాటూ కూర్చున్న కేశవ శర్మ వాళ్ళు ముగించుకు వస్తున్న కార్యక్రమం గురించి పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నారు. కండక్టర్ బస్సునాపి ఎవర్నో ఎక్కించుకున్నాడు. ఆ వ్యక్తి లోనికి…

వైకుంఠపాళీ – ఇరవై ఏడవ భాగం

గతభాగం   “ఫ్రెండ్స్! గుడీవినింగ్ టు యూ ఆల్!” అంటూ మొదలుపెట్టింది రంజని. తన కంపెనీ ఉద్యోగుల కోసం పర్సనాలిటీ డెవెలప్మెంట్, మోటివేషన్, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ మొదలైన వాటిపై శిక్షణనిప్పించడానికి రంజనిని ఒప్పించాడు అనంత్. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో రంజని…

వైకుంఠపాళీ – ఇరవై ఆరవ భాగం

గత భాగం: ఉద్యోగం నుండి రాజీనామా చేసిన రంజని తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ప్రాచీన సాహిత్యం గురించి అవగాహనా తరగతుల్ని నిర్వహిస్తుంది. ఇద్దరు అమ్మాయిలు మాత్రమే  వస్తారు. విశ్వేశ్వర్ జానపద సాహిత్యంలోని గొప్పదనాన్ని వివరిస్తాడు.   “డుమువులు ప్రథమా విభక్తి, నిన్…

వైకుంఠపాళీ – ఇరవై ఐదవ భాగం

గతభాగం   “ఓన్లీ టూ పీపుల్ కేమ్, మేడమ్!” – దిగులుగా ముఖం పెట్టి రెండే పేర్లు వ్రాసివున్న కాగితాన్ని రంజని చేతికి అందిస్తూ చెప్పిందా అమ్మాయి. ఆ కాగితాన్ని అందుకుంటూ “దట్స్ ఓకే డియర్!” అంది రంజని పెదవులపై చిరునవ్వుని…

వైకుంఠపాళీ – ఇరవై నాల్గవ భాగం

గత భాగం: వ్యాపారం పెరగడంతో స్వంత ఆఫీస్ ను తెరుస్తాడు అనంత్. ఒకప్పుడు తనను ఘోరంగా అవమానించిన ముకుల్ పై ప్రతీకారం తీర్చుకోవడంలోభాగంగా అతని కంపెనీలో ఉన్న ముఖ్యమైన ఉద్యోగుల్ని తనవైపుకు లాక్కుంటాడు. అనంత్ ఎత్తులకు చిత్తైన ముకుల్ ఆత్మహత్య చేసుకుంటాడు. వికలాంగులారైన…

వైకుంఠపాళీ – ఇరవై మూడో భాగం

గత భాగం: త్ర్యంబక ఉపాధ్యాన ఇంట్లో తెల్లవారుజామున జరగబోయిన దొంగతనాన్ని, దొంగ చేతిలో దెబ్బలు తిన్న అపర్ణను గమనిస్తుంది సుమతి. సమయానికి సోమక్క, ఆమె తండ్రి మోహన్రావు అక్కడికి రావడంతో సుమతి, అపర్ణలకు అపాయం తప్పుతుంది. సోమక్క పేరును మార్చే విషయాన్ని…

వైకుంఠపాళీ – ఇరవై రెండో భాగం

గత భాగం: ఆఫీసులో చివరిరోజున చిన్నికృష్ణుడి ఫోటోను రంజనికి బహుమతిగా ఇస్తారు పావని మొదలైనవాళ్ళు. ఆ ఫోటోను తన ఇంట్లో అలంకరించి మురిసిపోతుంది రంజని. కృష్ణుడు లాంటి పిల్లలు కలగాలని అనంత్ తో గారాలు పోతుంది.   తెల్లవారుజామున ఐదు గంటలౌతోంది. కేశవశర్మ…

వైకుంఠపాళీ – ఇరవై ఒకటో భాగం

గతభాగం అరవింద్ కోరడంతో మరో వారం రోజులు అదనంగా పనిచేసిన రంజని, తన బాధ్యతలన్నింటినీ స్టెల్లాకు అప్పజెప్పింది. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు పావని, స్టెల్లా, విశ్వజ్ఞలు కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నడూ చలించని అరవింద్ కూడా కళ్ళను తుడుచుకుంటూ బలవంతపు నవ్వొకటి నవ్వి రంజనికి…