జీవితానికి నిర్వచనాలు అనేకాలు. కొన్ని తాత్త్వికాలైతే, కొన్ని మనస్తత్త్వ స్ఫోరకాలు, మరికొన్ని నిరాశ నిస్పృహల కలగలపు. ఐతే, జీవితాన్ని వినోదభరితంగానూ, విశ్లేషణాత్మకంగానూ, సులభశైలిలోనూ వివరించే నిర్వచనమే లేదా అని దిగులుపడనవసరం లేదు. ఆ నిర్వచనమే “వైకుంఠపాళీ” ఆట. ఎవరు ఎప్పుడు…
Tag: వైకుంఠపాళి
వైకుంఠపాళీ – ఇరవై ఆరవ భాగం
గత భాగం: ఉద్యోగం నుండి రాజీనామా చేసిన రంజని తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ప్రాచీన సాహిత్యం గురించి అవగాహనా తరగతుల్ని నిర్వహిస్తుంది. ఇద్దరు అమ్మాయిలు మాత్రమే వస్తారు. విశ్వేశ్వర్ జానపద సాహిత్యంలోని గొప్పదనాన్ని వివరిస్తాడు. “డుమువులు ప్రథమా విభక్తి, నిన్…