వైకుంఠపాళీ – పందొమ్మిదవ భాగం

గత భాగం: సుమతి గర్భవతి అవుతుంది. దంపతులిద్దరూ తల్లి-బిడ్డల మధ్య గల సంబంధం గురించి, భగవంతుడి లీల గురించీ చర్చించుకుంటారు. రంజనిని కలుసుకుంటాడు అనంత్. ఇద్దరూ సహజీవనాన్ని కొనసాగించాలని నిశ్చయిస్తారు. తన గురువుగారైన శర్మను కలవడానికి రావల్సిందిగా చెబుతాడు విశ్వేశ్వర్. కానీ…

వైకుంఠపాళీ – పద్దెనిమిదవ భాగం

గత భాగం: అనంత్ వెళ్ళిపోయాక కూడా నింపాదిగా ఉండసాగింది రంజని. ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అరవింద్. వరసగా సెలవులు రావడంతో తన టీమ్ తో కలిసి ట్రిప్ వేస్తుంది రంజని. విహారయాత్రలో ఓ ప్రమాదం జరుగుతుంది. నీటిలో మునిగిపోయిన రంజనిని…

వైకుంఠపాళీ – పదిహేడవ భాగం

గత భాగం: కేశవ శర్మ తీసుకువచ్చిన చిత్రపటంలో వీణల్ని పట్టుకుని నిలబడివున్న నారద-తుంబురుల్ని చూసి దిగ్భ్రాంతికి గురౌతుంది సుమతి. వెంటనే తనకు వస్తున్న కలల గురించి భర్తతో చెప్పి కలలంటే ఏమిటని, వాటిల్ని ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతుంది సుమతి. కలల…

వైకుంఠపాళీ – పదహైదవ భాగం

గత భాగం: చెప్పాపెట్టకుండా ఇంటికి వచ్చిన విశ్వజ్ఞతో అతి చనువుగా మాట్లాడుతున్న అనంత్ ను చూసి నిర్ఘాంతపోతుంది రంజని. విశ్వజ్ఞ వెళ్ళిపోయాక అనంత్ తో గొడవపడుతుంది. శ్రుతిమించిన ఆ గొడవలో రంజని అనంత్ ను విసురుగా తోసేయడంతో కోపం వచ్చి ఇల్లు…

వైకుంఠపాళీ – పధ్నాల్గవ భాగం

గత భాగం: విడిపోదల్చుకున్న ఓ యువజంటను ఒక్కటి చేస్తాడు కేశవశర్మ. ఆ సందర్భంగా సుమతితో మాట్లాడుతూ సుఖమంటే వ్యక్తులు, వస్తువుల వల్ల దొరికేది కాదని, శాస్త్రసమ్మతమైన అనుసంధానం వల్లనేనని చెబుతాడు శర్మ. నిజమైన సుఖమేదో తెలిసిన భర్త దొరకడం తన అదృష్టమని…

వైకుంఠపాళీ – పదమూడో భాగం

గత భాగం: “ఇంటర్నెట్ బేస్డ్ బిజినెస్ వెంచ్యూర్స్”లో భాగంగా అనంత్ ను ఎంపిక చేసి సన్మానిస్తుంది ఓ ముంబై సంస్థ. అక్కడ వినోద్ దూబే, షైనా విలియమ్స్ అనేవారిని రంజనికి పరిచయం చేస్తాడు అనంత్. తన వాగ్ధాటితో మంచి పేరు తెచ్చుకుంటాడు…

వైకుంఠపాళీ – పన్నెండవ భాగం

గత భాగం: ఉద్యోగం పోగొట్టుకుని దిగాలుగా ఉన్న అనంత్ లో ఉత్సాహం నింపుతుంది రంజని. ఒక టెక్నికల్ బ్లాగ్ తెరవమని సలహా ఇస్తుంది. ఆమె చెప్పినట్టుగా చేస్తాడు అనంత్. బ్లాగ్ తెరచిన మొదటిరోజే మంచి స్పందన రావడంతో ఉత్సుకతకు లోనౌతాడు అనంత్.…

వైకుంఠపాళీ – పదకొండవ భాగం

గత భాగం: ప్రాజెక్ట్ సక్సెస్ మీట్ లో సుమతితో కలిగిన పరిచయం గురించి, ఆ పరిచయం ఎలా తనను ప్రభావితం చేసిందో తన మిత్రులందరికీ వివరిస్తుంది రంజని. భారతీయ సనాతన సంప్రదాయ సాహిత్యాన్ని అందరూ చదవాలని కోరుతుంది రంజని. చప్పట్లతో తమ…

వైకుంఠపాళీ – పదవ భాగం

గతభాగం: సుబ్రహ్మణ్యాన్ని తన దారిలోకి తెచ్చుకోవాలన్న ఆతృతతో ఆ అబ్బాయితో వాగ్వివాదానికి దిగుతాడు శర్మ. కానీ సుబ్రహ్మణ్యం తన అయిష్టాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాడు. దాంతో సహనం కోల్పోయిన కేశవశర్మ అతన్ని కొడతాడు. సుబ్రహ్మణ్యం తరఫున సుమతి వేడుకోవడంతో శర్మ శాంతిస్తాడు.…

వైకుంఠపాళీ – తొమ్మిదవ భాగం

గత భాగం: ఉద్యోగం పోగొట్టుకున్న అనంత్ నిరుత్సాహంగా ఉండడం చూసిన రంజని అతన్ని గుడికి పిల్చుకు వెళ్తుంది. అక్కడ అనంత్ తన భార్యలో అప్పటిదాకా తెలియని కోణాన్ని చూస్తాడు. అనంత్ తల్లికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడుతుంది రంజని. క్షణికమైన కోపానికి,…