వైకుంఠపాళీ – ఎనిమిదవ భాగం

గత భాగం:  సుబ్రహ్మణ్యం అనే పదహారేళ్ళ యువకుణ్ణి తీసుకువచ్చిన శర్మ ఆ అబ్బాయి తన తండ్రి గురువుగారి మనవడిగా సుమతికి పరిచయం చేస్తాడు. ఆ అబ్బాయికి పౌరోహిత్యం నేర్పించడానికి తీసుకువచ్చానని చెబుతాడు.  సుబ్రహ్మణ్యం శర్మ ఆశించిన విధంగా ఆసక్తి చూపకపోవడంతో సుమతిని…

వైకుంఠపాళీ – ఏడవ భాగం

గత భాగం: భర్త చెప్పిన విధంగా చుట్టుపక్కల వున్న చిన్నపిల్లల్ని పిలిచి తినుబండారాలను పంచుతుంది సుమతి. తన భార్యలోని ప్రాయశ్చిత్తభావనకు, తన మాటల పట్ల ఆమెకు వున్న విశ్వాసాన్ని చూసి సంతోషిస్తాడు శర్మ. కొత్త కంపెనీలో చేరిన అనంత్ తన అహంభావ…

వైకుంఠపాళీ – ఆరవ భాగం

గత భాగం: దేవాలయంలో కలిసిన రంజని గురించి సుమతితో విచారిస్తాడు శర్మ. రంజని గర్భస్రావం, పిల్లలు ఎందుకు కలగరు అన్న విషయాలను వివరంగా చర్చించుకుంటారు శర్మ దంపతులు. చుట్టుపక్కల ఉండే చిన్నపిల్లల్ని పిలిచి వారికి ఇష్టమైన తినుబండారాల్ని పంచమని చెబుతాడు శర్మ. ఆఫీసులో…

వైకుంఠపాళీ – ఐదవ భాగం

గత భాగం: తాను గర్భవతి అన్న విషయాన్ని అనంత్ కు చెప్పకపోవడంపై అతని క్షమాపణని కోరుతుంది రంజని. ఇద్దరూ సంతోషంగా ఉండడం ప్రారంభిస్తారు. అబార్షన్ అయిన పదిహేనురోజుల తర్వాత గుడికి వెళ్తుంది రంజని. అక్కడ అనుకోనివిధంగా సుమతితో పరిచయం ఏర్పడుతుంది. సుమతి,…

వైకుంఠపాళీ – నాల్గవ భాగం

గత భాగం  పిల్లల్లేరని పక్కింటామె వెక్కిరించడంతో బాధపడ్డ సుమతి తన భర్తను మరో పెళ్ళి చేసుకోమంటుంది. శర్మ సుమతిని సముదాయించుతాడు. డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇద్దరూ పరీక్షలు చేయించుకుంటారు. ఎలాంటి లోపమూ లేదని తెలుసుకున్న సుమతి చాలా సంతోషపడుతుంది. రంజని-అనంత్ ల మధ్య…

వైకుంఠపాళీ – మూడవ భాగం

గత భాగం: జగత్తుకే మాతాపితలైన లక్ష్మీనారాయణులు వైకుంఠంలో మొదలుపెట్టిన వైకుంఠపాళీ క్రీడ రెండు జంటల జీవితాలలో పెను మార్పులు తీసుకురాబోతోంది. సుమతి-కేశవశర్మలు నారాయణుని ఆటకాయలు కాగా, రంజని-అనంత్ లక్ష్మీదేవి నడిపే పావులయ్యారు. అనంత్ పనిచేస్తున్న కంపెనీ మూతబడ్డంతో ఆ దంపతుల మధ్య గొడవలొస్తాయి.…

వైకుంఠపాళీ – రెండవ భాగం

గత భాగం: జగత్తుకే మాతాపితలైన లక్ష్మీనారాయణులు వైకుంఠంలో మొదలుపెట్టిన వైకుంఠపాళీ క్రీడ రెండు జంటల జీవితాలలో పెను మార్పులు తీసుకురాబోతోంది.   “ఏమిటి? ఉద్యోగం పోయిందా?” షాక్ కొట్టినట్టుగా ఉలిక్కిపడింది రంజని. “అవును. రాత్రికి రాత్రే కంపెనీని మూసేసారు.” నిస్తేజంగా కూలబడ్డాడు అనంత్.…

వైకుంఠపాళీ – ముందుమాట : మొదటి భాగం

తొలిపలుకులు: ప్రకృతిలో నిత్యం ప్రసరించే అంతఃచేతనం మానవ హృదయాల్లో ప్రవేశించినపుడు అక్షరాలనే నక్షత్రాలు హృదయాకాశంలో తళుక్కుమంటాయి. మాటలనే మేఘాలు క్రమ్ముకుంటాయి. భావనాత్మక పరంపరలనే వర్షపు జల్లుల్లా జలజలా జాల్వారుతాయి. అప్పుడు, రససృష్టికి బీజం పడుతుంది. “మాటే ముత్యము – మాటే మృత్యువు”…