పుల్లయ్య గుప్తనిధి – సంచిలో బంగారం

పుల్లయ్య గుప్తనిధి   సంచిలో బంగారం   రాత్రి ఎంతసేపు గడిచిందో పుల్లయ్యకు అర్థం కాలేదు. మధ్యాహ్నం ఔషధం తాగి బాగా నిద్రపోయినందువల్ల కళ్ళు మూతబడ్డం లేదు. దానికి తోడు సన్యాసితో జరిగిన వాగ్వివాదం వాడిలోని నిద్రను పూర్తిగా తరిమేసింది. కొద్దిసేపు…