“దగ్ధ ఏకాంతం!” కవితాత్మక వచనం ఉదయం: ఇదో ఉన్మత్త భావమోహావేశ పాశబద్ధ క్షణం. క్షణికాలో, శాశ్వతాలో అర్థంకాని గూడార్థాల విపర్యాసాల్లోకి జారుతూ…జారుతూ…జారుతూ… జ్ఞాపకాల పెనుతాకిడికి వికలమై, వియోగం చెంది మనసు, ఆలోచన – వేటికవి విడివిడిగా తాండవిస్తున్నాయి. వాటి భయోద్విగ్న నర్తనావర్తనాలనుంచి…
Tag: Musings
హన్నా!!
అన్నా హజారే అవనీతి కొండను కూలుస్తాడా? హన్నా ఎంత ధైర్యం ఏది చూసి-కొని ఈ సాహసం!! చూసింది: విశృంఖల భ్రస్టాచారం హద్దులు లేని అవినీతి కొన్నది (మనసుతో): నిశ్చయత్వం నిర్మలత్వం నీకు తెలుసా? కొండ కూలదు పేల్చబడుద్ది…
ఇలా అనిపించిదా?
ఒక 70 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి భారత పౌర వ్యవస్థ నుంచి భ్రస్టాచారాన్ని తరిమే శక్తి ప్రతి పౌరుడి కీ ఉందని గత నాలుగు రోజులుగా నీరు తాగి ప్రాణం నిలుపు కుంటే ఆ నాలుగు రోజులు ముద్ద ఎలా దిగిందో నీతి లేని ఎందఱో…
పెళ్లి
మళ్ళీ మళ్ళీ చూసేకొలది ప్రతి పెళ్లి ఒక తుళ్ళింత ను దాచుకోనో లేక దోచుకోనో వెళ్లి ఒక సహజీవన శైలి లోకి మళ్లి ఒక చెరగని రీతి మిగిలిపోయిన రంగవల్లి ప్రతి సంవత్సరం ఎన్నో జంటలు కొత్త జీవితాలను ప్రారంభిస్తాయి కొత్త…
ఏమి చిత్రం ఈ వైపరీత్యం
వేప చిగురు మాఘం లో వేప పువ్వు ఫాల్గుణం లో ఉగాదికి వేపకాయలు ఏమి చిత్రం ఈ వైపరీత్యం అంటె, వేపచిగురు నీ జబ్బుల చిట్టా కు చాలదురా అని వేప కాయే తినమని చెప్పక చెబుతుందా? లేక ఋతువులు సైతం…
పదిలక్షల నడక
పదిలక్షల మంది (?) కలసి నడిస్తే….. అది ఒక అవిద్య చేసిన వికటాట్టహాసం అజ్ఞానపు పొలికేకల గందరగోళం అవధులు దాటిన అరాచకత్వం అమానుషమైన అర్ధంలేని అసహనం కొందరి అధికార దాహానికి దగ్ధమైన మానవత్వం సాధించిది ఏమిటో తెలుసా? అందరికీ అవమానం తెలుగు…
మెట్రో
హైదరాబాద్ మెట్రోపెట్టేరో జనాలను ఇబ్బందుల ఇరుకుల చట్రంలో కొట్టరో ట్రాఫ్ఫిక్ చలానులతోఏమిటిరో ఇంకా అర్ధం కాలేదా? ఐతే, పట్టరో నేతలకు నీరాజనం! జనం సుఖంగా ఉండకూడదుఅభివృద్ధి ముసుగులో ఆటంకాలు కొన్ని ఫ్లై ఓవర్లతో పోయేదానికిపెద్ద ఫ్లై ఓవర్ గా మెట్రో కావాలటకొన్ని…
మంచి అయ్యకు మంచి ఆలి!
ఈ మధ్యన నేనొక వివాహానికి వెళ్ళాను. వధువు కుందనపు బొమ్మ. మనసు వెన్న ముద్ద. ఆనందం ఆమె మోములో మెరిసే ఒక ఆభరణం. కొంచం పరిచయం ద్వారా తెలుసు. అన్నం అంతా పట్టి చూడాలా? వరుడు – ముభావి, అభావి. ప్రేమను…
