చటక్కున మెలకువయింది రాఘవ్ కు. గడియారం చూసి “అదేమిటీ ఇంత తెల్లవారు జామున మెలకువ?” అని గొణుక్కున్నాడు. టైం ఏడున్నర. కానీ ఆరోజు ఆదివారం కాబట్టి రాఘవ్ కు పది గంటలకు మాత్రమే తెల్లవారుతుంది . గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కానీ…
Tag: Raghothama Rao articles
గుప్పెడు క్షణాలు
నీ కళ్ళలో నాకు నేను మరోసారి పరిచయం కాబడతాను నేను నిన్ను హత్తుకున్నప్పుడు మాయమైపోయిన నా మూలాల జాడ దొరికినట్లవుతుంది. నీవు నన్ను తాకినప్పుడు ప్రకృతి తొలినాళ్ళ నును వెచ్చదనం ప్రసరిస్తుంది. నీ నవ్వు శబ్దానికి,…
చివరకు మిగిలింది
కత్తికిపిడి దగ్గర పదునులేదనేగానువ్విటు నుండి అటుకెళ్ళింది! నెత్తురుతడిలేని గుండెపైకిఇప్పటికెన్నిసార్లు విసిరావోమొద్దుబారిపోయింది. కాసేపు ఇలారాఈ గరుకు గుండెపైనేసానబెట్టుకుందువుగాని! గాయపడితేగానీ అదిగుండె కాలేదన్న నిజంతెలిసిపోయింది. నీ కత్తి నూర్పిళ్ళవెచ్చదనంలోబాధలేనితనంను కాక్‍టైల్ చేసుకోవడమేమిగిలింది.
డైరీ
పూయడం మర్చిపోయిన పూలచెట్టురంగు వెలిసిన సీతాకోకచిలుకరెక్కలుడిగిన పక్షిచెదిరిన మువ్వలుచిట్లిన గాజు పూసలు గల్లంతైన చిరునామా నిట్టూర్పు రొద చివరి పుటలో మాత్రంనిగూఢ రహస్యమొకటినిశ్శబ్దంగా నవ్వుతుంది!
తొలగిన తెరలు!
అపనమ్మకం జీవితానికి బంధువు. కనురెప్పలాడినంత అసంకల్పితంగా జీవితం గడిచిపోతుంది. రెప్పపాటుల మధ్య విరామంలో, కన్నులు తెలిపినంత మేరా నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు నాకు అర్థమయ్యావని తెలిసినా నీ కళ్ళలో వెటకారం విహ్వలంగా అగుపడుతుంది. ఎందుకు? ఊసరవెల్లిలాంటి ఆకాశానికి తగిన జోడీ…
నీకే కృష్ణ!
అదియు నీకే కృష్ణ, ఇదియు నీకే కారంపప్పు నీకే, బెల్లం ముక్క నీకే దాగుడుమూతల, ఊగుడు బల్లల మూగేటి పిల్లల గోలలందు ఆ సాగేటి అల్లరి చిల్లరందు మోగేనె నీ కాలి గజ్జెలిపుడు! అన్న బలరాముడు నిను చిన్నబుచ్చేనని కన్నుల్లో నీరును…