క్రితం భాగంలో: బాలచంద్రుణ్ణి యుద్ధ విముఖుణ్ణి చెయ్యాలని భార్య మాంచాల వద్దకు పంపుతుంది బాలచంద్రుని తల్లి ఐతాంబ. వేశ్యాలోలుడైన భర్త మొదటసారిగా తనను చూడ్డానికి వచ్చాడన్న ఆనందంలో ఉన్న మాంచాలకు “వీరపత్ని”కర్తవ్యాన్ని బోధిస్తుంది ఆవిడ తల్లి రేఖాంబ. ఆవిధంగా యుద్ధోన్ముఖుడైన బాలచంద్రుణ్ణి…
Tag: telugu historical novels
అధ్యాయం 7-పల్నాటి వీరభారతం
గురజాలకు పశ్చిమంగా ప్రవహించే నది “చంద్రవంక” – నదుల్లో అందమైన పేరున్న చంద్రవంక పరమ పావనమైనదని పల్నాటి ప్రజలు అభిప్రాయపడతారు. ఈ చంద్రవంక నదీ తటానే, బ్రహ్మనాయుడు వూరును వెలయింపజేసి “మాచెర్ల” అని పేరు పెట్టాడు. కొంతకాలం తర్వాత అది…
అధ్యాయం 6 – పల్నాటి వీరభారతం
గండు కన్నమకూ – రేఖాంబకు వున్న ఒకే ఒక కూతురు “మాంచాల” – అపురూపంగా పెరిగింది. ఇటు పేరిందేవి ఎంత గారాల కూచో, అటు మాంచాలా అంతే గారాల కూచి. పేరిందేవి అందం జాతిపూవు చందమైతే – మాంచాల అందం…
అధ్యాయం 5-పల్నాటి వీరభారతం
పల్నాటి ప్రభువులు రాజమందిరాల్లో పుచ్చుకునే ఖరీదైన పానీయంలాగా, “దుర్బోధ” అనే విషం నెమ్మది నెమ్మదిగా నలగాముని తలకెక్కటం మొదలుబెట్టింది. కాసేపటికి నలగాముడు తల పైకెత్తి “ఇప్పుడు నన్నేం చేయమంటావు?” “తమరు ఆనతిస్తే – సైనికబలంతో చోరాగ్రగణ్యులన్నవాళ్ళను వారం రోజుల్లో అణచివేయిస్తాను.…
అధ్యాయం 4-పల్నాటి వీరభారతం
అనుగురాజు తర్వాత పల్నాటి ప్రభువైన నలగామరాజు కూతురు పేరిందేవి. నలగామరాజుకు పేరిందేవి ఏకైక సంతానం. పల్నాటికంతా అందమైన పిల్ల. నాయనమ్మ మైలమాదేవి దగ్గర ఆ పిల్లకు గారాబమైతే, చిన్నాన్న నరసింగరాజు పేరిందేవిని కంటికి రెప్పల్లే చూసుకుంటాడు. (నలగామరాజూ భార్య మరణించి…