“ఔనౌను” – మల్లాది రామకృష్ణశాస్త్రి కథ

మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ’రామ భక్తి’ని పరిపూర్ణంగా సిద్ధించుకున్న ఓ రామ భక్తుని గురించి వ్రాసిన కథ "ఔనౌను."అయోధ్యలో, ఆ పవిత్ర జన్మభూమిలో శ్రీరామచంద్రునికి మళ్ళీ ఆలయం నిర్మిస్తున్న సందర్భంగా ఆ అద్భుతమైన కథను నా గొంతుతో చదివి, వినిపించాలన్న కోరికతో ఈ ధ్వని ముద్రికను చేసాను.వినండి. విమర్శించండి.

ఇద్దరు నాన్నలు

    జోరున కురుస్తున్న వర్షం. రైతు ఒకడు విసిరి విసిరి చల్లుతున్న విత్తనాల్లా పడుతున్న జల్లులు. నీళ్ళతొట్టిలో పసిపాప చేతులాడిస్తుంటే తుళ్ళిపడి నీళ్ళ శబ్దంలా అప్పుడప్పుడూ వస్తున్న ఉరుములు. ఆ రాత్రి, ఆ రైల్వే ప్లాట్‍ఫామ్ శవాసనం వేసిన వానిలా…

ఝడుపు కథ – నాలుగో (చివరి) భాగం

  మర్నాడు పొద్దున్నే గుడి దగ్గరికి ఆసక్తితో చాలామంది వచ్చారు. ఊళ్ళో పెద్దలు వచ్చారు. రామలక్ష్మి, లక్షమ్మ, గొల్లరాముడు, వరాలు కూడా వచ్చారు. కిందటి రాత్రి చేతబడి విషయము తెలియడముతో పోలీసులు కూడా పట్నం నుండీ వచ్చారు. సుందరశాస్త్రీ , దీక్షితులూ గుడి బయట…

అపరిచితానుబంధం

శ్రీధర్ హౌస్ సర్జన్ కోర్సు పూర్తయి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. వూరి పేరు చూడగానే తన చిన్నప్పటి జ్ఞాపకాలు పుస్తకంలోని పుటల్లా తెరుచుకున్నాయి. ఆ వూరు రామాపురం, సముద్రతీరమున్న చిన్నపల్లె. తండ్రి వుద్యోగరీత్యా బదిలీ మీద ఆవూరు వెళ్లేసరికి తనకి ఆరేళ్లు.…

పూజారి గారి భార్య

“నేను అందుకే అన్నాను, మీ నాన్నగారితో మీలాగా నాకు కాబోయే అల్లుడు పూజారిలా ఏదో ఒక గ్రామలోని గుడిలో మగ్గిపోతూ సనాతన ధర్మమని చాదస్తంతో జీవితాన్ని గడుపుతూ ఒక ముద్దూముచ్చట లేకుండా నా కూతుర్ని అన్ని సుఖాలకు సౌకర్యాలకు దూరంచేసి దాని…

పూర్ ఫెలో

మనసు కోతిలాంటిదని బుచ్చిబాబు ప్రగాఢ నమ్మకం. ఏది ఆకర్షణీయంగా కనబడితే అటుకేసి పరుగెడుతుంది – అంటాడతను. అలాగని బుచ్చిబాబు ఏ విషయం మీదా వెంటనే ఓ నిర్ధారణకు రాడు, ఎన్నో పరిశోధనలు, అనుభవాల తరువాత తప్ప. * * * *…