శ్రీశ్రీ చమత్ “కారాలు”

కొత్తగా విప్లవ కవిత్వం రాస్తున్న ఓ యువకవి తన కవితలను శ్రీశ్రీకి పంపి “నా కవితల్లో మరిన్ని నిప్పులు కక్కమంటారా?” అని అడిగితే, “అబ్బే, నిప్పుల్లో నీ పద్యాలు కక్కేయ్ మిత్రమా” అని శ్రీశ్రీ సలహా ఇచ్చారట.   * *…

విహ్వలత

ఒకానొక ఆత్మన్యూనతా శూన్య స్వర్గంలోస్వప్నలోలాక్షి మనోగవాక్షం పైపక్షిలా వాలుతుంది మనసు. దీర్ఘస్మృతుల సచిత్రమాలికలో అక్కడక్కడా చిక్కుకొన్ననిర్గంధ కుసుమాల మృతకళేబరాలతోమర్మభాషణం చేస్తుంది మనసు. వధ్యశిలపై వంచబడ్డ శిరస్సునిస్సహాయ నిగూఢ రోదనలోంచిచటుక్కున్న రాలిపడ్డ బాష్పకణజాలాల్లోఈదులాడుతుంది మనసు. అధో జగతి అనంత జీవన పథ సంచలనాలతోకూడి,…

చిటపటలు-16 “దండోపాఖ్యానం – భోళా శంకరులు”

ఈమధ్య డిగ్గీరాజా వారి “దండోపాఖ్యానం” వినే మహద్భాగ్యం మరోసారి కలిగింది. అయ్యవారి “దండబోధ”లో మన రాజకీయ నాయకులెంత భోళా శంకరులనే విషయం తెలిసి కళ్ళు తెరుచుకున్నాయి. అదేలానో మీరూ తెలుసుకోండి. * * * 2007 లో ఏదో దద్దమ్మల సామాజిక…

ఆరుద్ర రైలు కాస్త లేటుగా అందుకున్నా…

1 శ్రీశ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు. మరీ లేత వయసులో- అంటే టీనేజీ అని నా ఉద్దేశం-  శ్రీశ్రీని ప్రత్యక్షంగా కలిసి…

మనసుకూ ఆరు ఋతువులు

మనసుకూ ఉన్నాయి సమయ సందర్భంగా ఆవిష్కరించుకునే ఋతువులు ఎక్కడో అదృశ్యంగా  అంతరాంతరాళాల్లో . సన్నని చారల్లా తలలెత్తిన సస్య శ్యామలత పుష్పక విమానాల్లో పూల సొబగులనూ పుప్పొడి రాగాలను రంగుల తుళ్ళింతలనూ నిలువెల్ల పరచుకునే ఘడియలు మళ్ళీ మళ్ళీ మరలి వస్తూనే…

The Ghost of Downhill – Chapter 4

CHAPTER IV THE PASSING OF SIBBY When James Stuart returned the girl told him of her unpleasant experience and he listened with a grave face. “As a rule we see…

నిన్న రాత్రి

నిన్నరాత్రి వెన్నెలలా మంచుపూల స్వప్నాలు ఎద వాకిట రాలి పడే పరిమళాల పుప్పొడులు ఏకాంతపు వీధులలో ఏనాటివి జ్ఞాపకాలు అడుగడుగున వినిపించే సరాగాల సవ్వడులు ……… అటు ఇటూ ఊయలూగు తలిరాకుల తపనలో ఒదిగి ఒదిగి ప్రవహించే  వలపుల చమరింపులో ఆవిరయే…

New Avakaaya crosses 1 lakh page views

Dear Members, Readers & Well Wishers, At the stroke of 11:35pm on 28/07/2011, NewAvakaaya.com has crossed a milestone of achieving 1,00,000 page views. This is an ecstatic moment for NewAvakaaya.com.…

శ్యామలా దండకము

  మహాకవి కాళిదాస ప్రణీత శ్యామలా దండకము   మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజె చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశాంకుస పుష్పబాణహస్తే నమస్తే జగదకమాతః మాతా…

ఆశ-బెంగ

  వాన వెలిసింది తలపు తడిసింది తోడు నీడై ఈడు జొడై జీవితాంతం కలసి ఉండే మగడు దొరుకుతాడో లేడోనని పెదవి అదిరింది మనసు బెదిరింది   దుర్భాషలు దూషణలు దురాగతాలు దుర్బుద్ధులు వంచనలు దండనలు మద్యం మత్తులో మగాళ్ళు చేసే…