అద్భుతమైన భావాల్ని అందంగా వ్యక్తీకరించడానికి తెలుగు భాషకున్న ఒక మాధ్యమం – పద్య కవిత్వం. కాకపోతే, కాలక్రమేణా సగటు ప్రజల పాండిత్యం సన్నగిల్లడంతో పద్య కవిత్వానికి ఆదరణ కరువైంది. అయినా, క్రిందటి శతాబ్దంలో కూడా మధురమైన కవిత్వాన్ని వెలువర్చిన కవులుండే వారు.…
తెలుగోడు – 2
అందరికీ శుభోదయం. నిన్న మొదలుపెట్టిన టపా కి (తెలుగోడు) కొనసాగింపుగా ఈ భాగం సబ్మిట్ చేస్తున్నాను. ఇక అసలు విషయం లోకి వెళితే, మనం బెంగుళూరు లోని మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చిన పరిస్థితులు,వచ్చిన తరువాత ఉండే ప్రదేశాల గురించి చెప్పుకొని ఆ తరువాత…
ఎండా వానా, కప్పల పెళ్ళి
వానా వానా వల్లప్ప!- అప్పల కొండకు దండాలు! వానల దేవుడ! దబ్బున ఇలకు-ఇలాగ రా! రా! రావోయీ! విను వీధులలో మబ్బుల ఇంట-భద్రంగా దాగున్నావు; ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు-గుమ్మము నుండీ రావోయీ! జల జల జలతార్ (రు)…
తెలుగోడు-1
అందరికీ నమస్కారం. నేను నిన్ననే చూసిన ఒక చిత్రం నన్ను ఈ వ్యాఖ్యానం రాయడానికి ప్రేరేపించింది. బెంగుళూరు లో ఉన్న సవా లక్ష(లెక్క తప్పేమో, కానీయండి ఎవరు లెక్క పెట్టారు కనుక ) సాఫ్ట్వేర్ ఇంజినీర్లు లో నేను కూడా ఒకానొక…
ఈ ఉదయం
బరువుగా బిగిసినతలుపుల వెనక, చీకట్లో..రంగుల ప్రపంచంఓ లోయ సరిహద్దుల్లో అంతమయిందిరెండు సూర్యుళ్ళ ఉదయంతోసగం కాలిన రాత్రిముళ్ళ కంప మీదఅలానే కరిగిపోయింది.చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచిజారిపోతున్న చీకట్లకుతనువు చాలించిన తుంపర్లుతెరలవుతున్నా..చల్లగా వీచిన తెల్ల పదాల తావిపూల తోటలోకి ..దారి చూపింది.
అధ్యాయం 29 – పల్నాటి వీరభారతం
తెలుగునాట ఇంత గొప్ప యుద్ధం జరినట్లు మరెక్కడా దాఖలు లేదు. కవుల కలాలకు అందనంత గొప్ప పోరు జరిగింది. వర్ణించ నలవిగాని భీకర సమరమది.అటూ ఇటూ వీరులు కత్తులతో, బల్లాలతో పలుకరించుకున్నారు. రణవాద్యాలు మ్రోగాయి. శంఖాలు పలికాయి. కేకలతో, పెడబొబ్బలతో, కత్తుల మ్రోతతో, ఏనుగుల ఘీంకారాలతో, గుర్రాల గిట్టల చప్పుళ్ళతో కారెంపూడి రణక్షేత్రం మ్రోగిపోయింది.
చిటపటలు-14 “మేధావులు, కొశ్శినీలు”
రాష్ట్ర కాంగ్రెస్ లో మేధోమధనం జరగాలని వి.హెచ్. ముఖ్యమంత్రికి, పి.సి.సి. అధ్యక్షుడికి లేఖలు వ్రాసారుట! కాంగ్రెస్ లో మేధావులంటే చేతికి మంత్రదండమైనా ఇస్తారు లేదంటే, కాళ్ళు చేతులు కట్టి కుర్చీలో కూర్చోబెడతారుగానీ వాళ్ళతో మేధోమధనం ఎక్కడైనా చేస్తారా? కాంగ్రెస్ లో, అందునా…
చిటపటలు-13 “కమ్యూనిస్టు శంఖాలు”
అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, నల్లధనం వాపసు తీసుకురావాలని రాందేవ్ బాబాలు కాంగ్రెస్ ముందు శంఖాలు ఊదుతున్న సంగతి తెలిసిందే. ఆ చప్పుళ్ళకి కాంగ్రెసీయులైతే బెదరలేదు కానీ, కమ్యూనిస్టులకు మాత్రం బల్బులు వెలిగినట్లున్నాయి. జులై 15 నుంచి 21 దాకా ఆ…
