భ్రస్టాచార్ నిర్మూలన్ బిల్ అంటే సరిపోతుంది అధర్మం ఎవరు చేసినా అధర్మమే అపుడు ప్రధానికి, ఎంతో ప్రయాస పడి జీవించే పౌరునికి తేడా లేదు పౌర సమాజ ప్రతినిధులు దొంగలతో కూర్చొని చట్టాలు చెయ్యకూడదు భ్రష్టులు కాని లోక్ సభ సభ్యులతో కలిసి చట్టం…
వర్ష ఋతు శోభ
వసంతంలో చిగిర్చి కొత్త ఆకులు తొడిగి పూవులు పూసి కాయలు కాసి భానుడి తీవ్రతలో భాసించి సమస్త జీవాలకు నీడను గూడును ఇచ్చి అలుపెరగక ఆశ పడక జీవం ఉట్టిపడేలా నిలచిన ఈ చెట్లకు సన్మానం చేసేందుకు వచ్చేదే తొలకరి ఎక్కడ చూసిన…
మనవూరి పాండవులు
పాండవుల గురించి అందరికీ తెలుసు. వాళ్ళు అప్పుడెప్పుడో అనగనగనగా కాలం నాటి వాళ్ళు. వాళ్ళ పై బోలెడు చిత్రాలు వచ్చాయి. వాటిల్లోని పద్యాలు ఇప్పటికీ ఘనంగానే మోగుతుంటాయి. అందర్లా చేస్తే మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏటుంటదని అనుకొన్నారో ఏమో, బాపు-రమణ…
చిటపటలు-12 “ఆరెస్సెస్ ఎద్దు”
మొన్న ఎవరో కాంగ్రెస్ నాయకుడు జనార్ధ ద్వివేదీ మీదకు చెప్పు తీసుకొని కొడతానని వెంటపడితే, అడ్డమైన ప్రతివాడికి కాంగ్రెసంటే చాలా లోకువయ్యిందని డిగ్గీరాజా ఆవేశపడ్డారు. మంత్రదండం మహిమతో అలా చేయించింది ఆరెస్సెస్సే అని కూడా కనిపెట్టేసారు. నిన్నటిదాకా, జనాలే చెప్పులు తీసుకొని…
శ్రీశ్రీ అభిప్రాయాలు
శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు వ్రాలినది ఈ భరత ఖండము భక్తిపాడర తమ్ముడా అని తెలుగునేల తన్మయత్వంలో మైమరచినప్పుడు నిద్రకు వెలియై నే నొంటరినై ………….. దారుణ మారణ దానవ భాషలు! ఫేరవ భైరవ భీకర ఘోషలు! …………… కంటక…
తదిరినాలు, తాన తందనాలు
చర్ల గణపతి శాస్త్రి ఆంధ్ర సాహిత్య పారంగతునిగా అందరికీ తెలుసు. కానీ ఆయన సంగీతశాస్త్ర పారంగతుడు కూడా! ఆంధ్ర పత్రిక, మున్నగు పత్రికలకు సంగీతకళ గురించి, ఎన్నో విశేషాలను పరిశోధించి, ప్రజలకు అందించారు. ఒకసారి” చర్ల గణపతిశాస్త్ర్త్రి ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు.…
అమ్మాయిలు – కలలు
Appeal to all (girls in particularly) అనబడే ఉపోద్ఘాతం:కోప్పడకండి!తిట్టకండి!!శాపనార్ధాలు పెట్టకండి!!!అమ్మాయిలూ ఇది నవ్వులాటకి మాత్రమే!!!! ********** నారీ స్తోత్ర సంగ్రహం అనే అత్యంత పురాతన గ్రంధంలో ఒక శ్లోకం ఉంది. అగ్నిపుల్లం అగ్రభాగం ప్రళయ ప్రమాద భాజ్యం ఆడపిల్లం బుద్ధిశక్తిం…
చిటపటలు-11 “సాం బేర్ బేరియన్స్”
ఆస్తికుడైనా, నాస్తికుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడని కరుణానిధి నిరూపించాడు. మునుపు “రామసేతు” వివాదం చెలరేగినప్పుడు “రాముడు ఎవరు? ఆయనేమన్నా ఇంజనీరా? అసలు రాముడనే వ్యక్తి ఉన్నాడనటానికి ఆధారాలు ఉన్నాయా”? అని ప్రశ్నించిన కరుణానిధి ఇప్పుడు మాత్రం “రాముడంతటివాడికే పదవీ వియోగం…
అధ్యాయం 28 – పల్నాటి వీరభారతం
క్రితం భాగంలో: యుద్ధరంగానికి వచ్చిన బాలచంద్రుడు, వీర కన్నమ తొడను తొక్కి, లంఘించి, మలిదేవుడి సమక్షంలోకి వచ్చి వ్రాలి, సంధికి ఒప్పుకున్న పెద్దలను ధిక్కరిస్తాడు. బాలుడి వీర వచనాల్ని విన్న మాచెర్ల వీరుల్లో పగ రగులుకుంటుంది. సంధి కాదు, యుద్ధమే కావాలని…
