పదండి వెనక్కు!

“పదయ్యింది లేవండీ..ఆఫిసు లేదా?” – సుప్రభాతం. “లేదే సెలవు పెట్టా మిగిలిపోతున్నాయి సెలవులు”.  “ఏమంత రాచకార్యముందనీ..?”.  “ఉన్నవి వాడుకొటానికేగా..హాయిగా తిరిగొస్తా”.  గబగబా లేచి టిఫిన్ తిని బయలుదేరా. సెలవెందుకు పెట్టానో తెలిస్తే..పగలబడి నవ్వుతుంది. ఎవ్వరికి చెప్పినా వెర్రోడికిందే జమకడతారు. అందుకు సంసిద్దమయ్యే బయలుదేరా. కాళ్ళు…

చిటపటలు-10 “గాంధీ తాత, సోనియా మాత, రాహుల్ బాబా”

నిన్న ఎన్.డి.టీవి బర్ఖాదత్ మన మంత్రదండాల డిగ్గీరాజాను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో డిగ్గీరాజా మంత్రదండంతో తెలిసిన రహస్యాలను లాజికల్ గా కూడా పరిష్కరించేసారు! అన్నాహజారే, రాందేవ్ బాబాలను వెనకుండి నడిపిస్తున్నది ఆరెస్సేస్సే అని ఎలా తెల్సిందని అడిగితే ఆయన తార్కిగంగా…

పోయినోళ్ళందరూ మంచోళ్ళా?

“పోయినోళ్ళందరూ మంచోళ్ళు…” అన్నాడు ఓ సినీకవి. అందుకే, బతికున్న రోజుల్లో ఎవడు ఎన్ని వెధవ పనులు చేసినా, వాడు చచ్చిపోయాడని తెలిసినప్పుడు మాత్రం అయ్యో పాపం అనేస్తాం మనం. వాడి చావు, మన మనసుల్లో నిల్చిపోయిన వాడి పాపాలను తుడిచేస్తుంది. వాల్…

చిటపటలు-09 “డిగ్గీ మంత్రదండం రాజా”

మంత్రి పదవి లేకపోయినా, తన దగ్గర మంత్రదండం ఉన్నదని నిరూపిస్తూ డిగ్గీరాజా ఇప్పటిదాకా ఎన్నెన్నో మహిమలు చూపించారని మనకు తెలుసు కదా! ఇప్పుడు లేటెస్టుగా, బాబా రాందేవ్ అనుచరుడు బాలకృష్ణ దగ్గర చట్టవ్యతిరేకంగా పాస్ పోర్టులు ఉన్నాయని, అతను భారతీయుడు ఎంతమాత్రం…

నాట్య సరస్వతీ దేవి కొంగు ఊయెలలో పవ్వళించిన నటరాజ రామక్రిష్ణకు నివాళి

నటరాజ రామక్రిష్ణ గురువు నాయుడుపేట రాజమ్మ.   ఆమె తన జీవితాన్ని శ్రీ కాళహస్తీశ్వరునికి అంకితం చేసిన పుణ్యవతి. క్షేత్రయ్య పదాలను గానము చేయాల్సిన తీరు తెన్నులను, అభినయ విధానములను, వాటిని ముగ్ధ మనోహరముగా రామక్రిష్ణకు ఆమె నేర్పారు.   అప్పటి…

జారిపోయిన నమ్మకం

దూరంనించి చూస్తేకొండ, జీవితం వక్కలాగే కనిపిస్తాయిదగ్గరికెళ్లకు భాయ్!బానపొట్ట కొండకొండచిలువ జీవితంజర పైలం బిడ్డా!నీడల్ని నమిల్న పట్టణంలైటు పోలు టూత్ పిక్ తోతీసిపారేసిన బిచ్చగాడి శవంచావులోనే నవ్వుకొంటోందివాడి చేతిముద్ద తిన్న కుక్క ఏడుస్తోందిఇనుప నాలిక మనిషొకడుఅమ్మ శ్రాద్ధంపిండాన్నిటొమొటో సాసులో అద్దుకొంటూమరో మానవ జన్మస్థానానికి…

చిటపటలు-08 “మంత్రదండం”

ఏమైందో ఏమిటో మన ప్రధానికి…. మొన్నేమో తీవ్రవాదాన్ని ఎడాపెడా ఎదుర్కునేందుకు మరోసారి కంకణం కట్టుకున్నానని చెప్పారు. నిన్నేమో అవినీతిని అంతమొందించటానికి తన దగ్గర మంత్రదండమేదీ లేదని చెబుతున్నారు! మిస్టర్ ప్రైం మినిస్టర్ సార్, మంత్రదండం సంగతి తర్వాత. అసలు మీ కాళ్ళు…

అధ్యాయం 27 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: మాంచాల కోరిక మేరకు బ్రాహ్మణ అనపోతును యుద్ధరంగానికి రానివ్వకుండా చేసేందుకు తన ముద్దుటుంగురం, ముత్యాలహారం తీసుకు రమ్మని వెనక్కి పంపుతాడు బాలచంద్రుడు. మాచెర్ల సైన్యాన్ని చూసిన తర్వాత, ధైర్యం దిగజారిన నాగమ్మ నలగామరాజును ఒప్పించి సంధి ప్రయత్నం చేస్తుంది.…

మరపురాని వ్యక్తులు

బహుశా వెలితి జ్ఞాపకాల గుప్తనిధికి తాళంచెవి                     — (ముకుంద రామారావు – మరో మజిలీకి ముందు)  ************** కొద్దిరోజుల క్రితం పై వాక్యాలను చదవగానే నా జీవితంలో ఒకసారి ఎదురుపడి మరలా ఎప్పుడూ తారసపడని కొద్దిమంది మరపురాని వ్యక్తులు వరసగా…

భజగోవిందము – తెలుగు అనువాద సహితము

శంకర భగవత్పాదుల విరచిత భజగోవిందము – విద్యాప్రకాశ వర్ణితము శ్రీ వెంకటేశ్వర ప్రేరిత రమాకాంత ఆంధ్రానుసారము అంకితము శ్రీవారి పాద పద్మములకు ——————————————–శ్రుతి స్మృతి పురాణానమ్ ఆలయం కరుణాలయం|నమామి భగవత్ పాదం, శంకరం లోక శంకరం|| ఓం శ్రీ వేంకటశ్వరాయనమఃవిశ్వేశ్వర ఓ…