చిటపటలు-03 “పాపం పాకిస్తానూ అరిటాకే!”

  తీవ్రవాదులకి పాకిస్తాన్ స్వర్గధామం అని ప్రపంచమంతా ఆడిపోసుకుంటున్నది. అసలైన వింతలు ఎలాగుంటాయంటే; పాకిస్తాన్ లో పాకిస్తాన్ కు తెలియకుండా నెంబర్ వన్ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడట! అలానే, పాకిస్తాన్ లో పాకిస్తాన్ కు తెలియకుండా అమెరికా సైనిక…

హీరాకానీ – మాతృప్రేమ

ఛత్రపతి శివాజీ రాయగఢ్ కోట నిర్మించాడు. అది శత్రు దుర్భేద్యంగా ఉండేది. ఉదయం ఆరు గంటలకు తెరవబడే కోట తలుపులు ఎట్టి పరిస్థితుల్లోనైనా రాత్రి తొమ్మిది గంటలకు మూయబడేవి. ద్వారం మూసివేసిన సమయంలో ఒక చీమ కూడా లోపలి నుండి బయటకు…

నీకు నీవే పరిష్కారం

జీవితం అంటేనే ఎగుడు, దిగుళ్ళ ప్రయాణం. నడుస్తున్న కొద్దీ విజయాలు, అపజయాలు మలుపు మలుపులోనూ ఎదురుపడుతుంటాయి. సులభంగా జరిగిపోతాయనుకున్నవి జరగకపోవడం, సాధించలేమనుకొన్నవి సునాయాసంగా సాధించేయడం, ఆశ్చర్యం, కలవరపాటు….ఇలా ఎన్నెన్నో వింతలకు ఆస్కారం ఉండేది మనిషి జీవితంలోనే.   కొద్దిమందిని చూస్తుంటాం. వాళ్ళ…

జొన్నవిత్తుల పేరడీ-బీ రెడీ!

  జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి పేరడీ రచనలకు పెట్టింది పేరు. ఆయన హాస్య వల్లరి చేసిన అల్లరిని, ఆ రోజుల్లో అందరూ రవంత భయంతోనైనా, ఆసక్తిగా ఎదురు చూసేవారు.   జరుక్ శాస్త్రి లాగానే పేరడీ రచన చేయ యత్నించిన కలాల కోలాహలం కూడా…

చిటపటలు 02 – “చంటబ్బాయ్ ఛాలెంజ్”

కొత్త కాంగ్రెసోడు కాకాల బాకా ఆపడని కొత్త సామెత. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు పంచెలూడదీసి పరుగెత్తిస్తామన్న పులి, ఈరోజు కాంగ్రెస్ కండువాలో దూరి కేక పుట్టిస్తున్నదని కడపలోని ప్రతి గడప కోడై కూస్తున్నదట. జగన్ పై భీకరంగా విమర్శలు గుప్పిస్తూ…ఆరు…

ఒసామా – ఒబామా

  ఇద్దరికీ తేడ లేదంట సభ్య సమాజం దుమ్మెత్తి పోస్తుంది కాని పోలికలున్నయంటే ఒప్పుకుంటుంది ఎందుకంటే ఇద్దరూ ఉగ్రవాదానికి సంబంధించిన వాళ్ళే! ఒకరు ఉగ్రవాదం ఆయుధంగా కలవారు మరొకరు  ఉగ్రవాదాన్ని ఆయుధాలతో, ఆయుధ వ్యాపారంతో అణచాలని చూసేవారు   ఉగ్రవాదులకు అగ్రరాజ్యానికి అడ్డా పాకిస్తాన్…

Disclaimer

Disclaimer NewAvakaaya.com & their channels are trying to invite different opinions and views to create an atmosphere wherein fruitful discussions can be held and solutions can be found. NewAvakaaya.com &…

ఉలిక్కిపాటు

రోడ్డుపై తన క్రీనీడ చూసుకొని ఉలిక్కిపడింది వీధి దీపం వేదాంతం పట్టని పట్టణం చీకటిని ఆబగా కావలించుకొంటోంది   పుట్టగొడుగు మేడల్లోంచి రాలిపడే మెతుకుల్ని చూసి చచ్చిన బొద్దింక నాలుక చప్పరించింది టీవీలో “అభిరుచి”, పొట్టనిండినోడి “అజీర్తి” అదేపనిగా రమిస్తున్నాయి  …

చిటపటలు-01

పాపం మన రాజకీయ నాయకులు! వీళ్ళ బ్రతుకులు అరిటాకులైతే, బంధువులు మాత్రం ముళ్ళే. పకడ్బంది ప్రణాళికలతో ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా అవినీతి ఆరోపణలు వీళ్ళ వీపు విమానం మోత మోగిస్తూనే ఉన్నాయి. ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో మరో కోణం ఈ…

భానుమతి ఆకలి

“పురచ్చి తలైవర్” అని అరవ వాళ్ళు ఆప్యాయతగా ఎం.జి.రామచంద్రన్ ని పిలుస్తారు. ఈ తమిళ కథానాయకుడు శ్రీలంకలోని కాండీ పట్టణములో జన్మించారు. (17వ తేదీ, జనవరి – 1917 – డిసెంబర్, 24, 1987). పాత తెలుగు సినిమాలలో రాజనాల లాగా,…