మానవత్వపు విలువలు

  మానవత్వపు విలువలు మంటగలసి పోతుంటే ఎవరిని నిందిద్దాం? ఎవరిని బాధ్యులను చేద్దాం?   మనమరాలిని చూచి తాత మురిసిపోయే వయసులో ఆ ఈడు పిల్లలంతా తన మనమరాళ్లు అనుకోకపోతే!   కన్నబిడ్డనే కాటేసే తండ్రులుంటుంటే కాపాడవలసిన కంచెలే మేస్తుంటే ఎవరిని…

పుజా పుష్పాలు – వాటి వివరాలు

  మన ఆచార, సాంప్రదాయాలలో పూలకు విశిష్టస్థానము ఉంది. ఆ పుష్పవిలాసమును తెలుసుకొందాము. శివుని ప్రతి రోజు ఒక జిల్లేడు పూవుతో పూజిస్తే పది బంగారు నాణెములు దానం చేసిన ఫలితం దక్కుతుంది. ఒక గన్నేరు పూవువెయ్యి జిల్లేడు పూలతోమానం.ఒక మారేడుదళంవెయ్యిగన్నేరుపూవులతోసమానంఒక.…

శ్రీనివాసుని నైవేద్య విశేషాలు

తిరుమలలోని స్వామివారికి ప్రతిరోజూ నైవేద్యాలు పెడుతూ ఉంటారు. మనకు సాధారణంగాతెలిసేప్రసాదాలులడ్డు,పులిహోర,పొంగలి, వడ, అట్లు ,కదంబం. ఇవికాకఎన్నోరకముల ప్రసాదములు స్వామివారికినైవేద్యం పెడతారు.ఇవి అన్ని శ్రీ వారి ప్రధాన వంటశాలపోటులోతయారు చేస్తారు స్వామివారికి పెట్టె నైవేద్యాలనుగురించి తెలుసుకుందాం. వెన్న, పాలు ,చక్కెర బెల్లం కలిపినా…