తానా పత్రిక జనవరి సంచికలోని ’అంతర్యామి’ విభాగంలో “కాయేన వాచా మనసేంద్రియైర్ వా” అన్న శీర్షికతో ఓ వ్యాసం వ్రాసాను. అక్కడ పేర్కొన్న వాటికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలను చెప్పదలచాను. అదుఃఖ మితరం సర్వం జీవా ఏవ తు దుఃఖినః| తేషాం దుఃఖప్రహరణాయ…
Author: Raghothama Rao C
PK – Final Judgment
Now you are reading the judgment pronounced by the Judge of Common Man’s Court of India by the authority vested in him by the all pervading common sense. Here is…
హరిదాస సాహిత్యం – హేగె కొట్టను మగళ
కన్నడ భాషలో వెలువడిన హరిదాస సాహిత్యం నిత్య సత్యాలను, జీవన సూత్రాలను, ఆధ్యాత్మిక సాధనా రహస్యాలను సరళమైన మాటల్లో సుందరంగా అందిస్తుంది. భక్తి ఎలా భాషలకు అతీతమో, ఆధ్యాత్మిక సాహిత్యం కూడా భాషలకు అతీతంగా ఉంటూ అందరికీ అందాలన్న…
గుప్పెడు క్షణాలు
నీ కళ్ళలో నాకు నేను మరోసారి పరిచయం కాబడతాను నేను నిన్ను హత్తుకున్నప్పుడు మాయమైపోయిన నా మూలాల జాడ దొరికినట్లవుతుంది. నీవు నన్ను తాకినప్పుడు ప్రకృతి తొలినాళ్ళ నును వెచ్చదనం ప్రసరిస్తుంది. నీ నవ్వు శబ్దానికి,…
నీవు మాయలోనా? నీలోననే మాయా?
సైన్స్ సహాయంతో అన్నింటినీ తెలుసుకోగలనన్న ధీమా మానవుడికి ఉంది. ఇది ఏమాత్రం ఆక్షేపణీయం కాదు. చైతన్యశీలమైన సృజనాత్మకతను నిరంతరం కలిగివుండడం మానవులకు మాత్రమే సాధ్యం. కనుక సైన్సే మార్గం, సైన్సే దారిదీపం అని అనుకోవడంలో ఎంత మాత్రం తప్పులేదు. కానీ ఆ రభసలో పాతవన్నీ పుక్కిటివేనని కొట్టిపారేయడం, "మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్" అని ప్రాచీనుల్ని నిరసించడం తగదు.పై కీర్తనలో కనకదాసు అదే చెబుతున్నాడని అనిపించింది. ఎందుకంటే.....ఇందుకు!
పుల్లయ్య గుప్తనిధి – తెల్లవారింది (చివరి భాగం)
పుల్లయ్య గుప్తనిధి తెల్లవారింది… ఎవ్వరూ లేపకుండానే మెలకువైంది పుల్లయ్యకు. అప్పటికే సన్యాసి లేచి, జింక చర్మం మీద ధ్యానం చేసుకొంటున్నాడు. పుల్లయ్య హుషారుగా తెరచివుంచిన గుడిసె వాకిలి నుండి బైటకెళ్ళాడు. అక్కడ ఓ పెద్ద కుంటలో నీళ్ళున్నాయి. చెంబుతో…
పుల్లయ్య గుప్తనిధి – తెల్లవారడానికి ముందు…
పుల్లయ్య గుప్తనిధి తెల్లవారడానికి ముందు… ఎంతసేపలా గడిచిందో గానీ పుల్లయ్యకి మనసులో మనసు లేదు. ఇప్పటిదాకా తను ఎన్నిసార్లు ఈసడించుకొన్నా విసుక్కోని సన్యాసి బంగారం విషయంలో అంత కోపాన్ని చూపించడం వాడికి భయాన్ని పుట్టిస్తోంది. పక్కకు తిరిగి పడుకొనే…
పుల్లయ్య గుప్తనిధి – సన్యాసి కథ
పుల్లయ్య గుప్తనిధి సన్యాసి కథ తన కథను మొదలుపెట్టాడు సన్యాసి. “మా నాన్న ఓ జ్యోతిష్కుడు….” “అంటే?” అడ్డు తగిలాడు పుల్లయ్య. “అంటే…పెళ్ళిళ్లకీ, పూజలకీ ముహూర్తాలు పెట్టేవాడు.” “ఆహా….తెలిసింది.” “నేను పుట్టగానే జాతకం వేసి అమ్మతో ’ఒసేవ్! వీడు…
పుల్లయ్య గుప్తనిధి – సంచిలో బంగారం
పుల్లయ్య గుప్తనిధి సంచిలో బంగారం రాత్రి ఎంతసేపు గడిచిందో పుల్లయ్యకు అర్థం కాలేదు. మధ్యాహ్నం ఔషధం తాగి బాగా నిద్రపోయినందువల్ల కళ్ళు మూతబడ్డం లేదు. దానికి తోడు సన్యాసితో జరిగిన వాగ్వివాదం వాడిలోని నిద్రను పూర్తిగా తరిమేసింది. కొద్దిసేపు…
