పుల్లయ్య గుప్తనిధి ఒక పేరు కథ “పూర్వం చిత్రాంగదుడనే ఒక రాజు ఉండేవాడు. అతనొకసారి తన రాజ్యంలో ఉండే ఒక దట్టమైన మహారణ్యంలో వేటకు వెళ్ళాడు. ఆ అడవిలోకి మనుషులే కాకుండా దేవతలు కూడా వచ్చేవారు. ఈ రాజు వెళ్లిన…
Author: Raghothama Rao C
పుల్లయ్య గుప్తనిధి – భయాలు, నిజాలు, కోపాలు
పుల్లయ్య గుప్తనిధి భయాలు, నిజాలు, కోపాలు నిద్ర చాలా అవసరం. నిద్రకు, భయానికీ ఎప్పుడూ చుక్కెదురే. అది వుంటే ఇది వుండదు. ఇది వుంటే అదీ వుండదు. మేలుకున్నంతసేపూ కంగారు పెట్టే ’బుర్ర’ కూడా నిద్రలో గమ్మత్తుగా నిద్రపోతుంది.…
పుల్లయ్య గుప్తనిధి – ఎవరో వచ్చారు!
పుల్లయ్య గుప్తనిధి ఎవరో వచ్చారు! ఏడుపు చాలా మంచిది. లోపలేవున్న దిగుళ్ళన్నీ కొట్టుకుపోతాయి. అదిమిపట్టిన గుబుళ్ళన్నీ తేలిపోతాయి. బరువుతో అణచివేసే బాధలన్నీ అడుగంటా మునిగిపోతాయి. పుల్లయ్య ఏడుస్తున్నాడు. అప్రయత్నంగా కళ్ళు మూసుకొన్నాడు. అప్రయత్నంగానే కళ్ళను గట్టిగా బిగించాడు. అదే…
పుల్లయ్య గుప్తనిధి – కొండ మీద ఏదో ఉంది!
పుల్లయ్య గుప్తనిధి కొండ మీద ఏదో ఉంది! కొండనెక్కడం చెట్టెక్కినంత సులభం కాదు. మొదటిసారిగా ఎక్కుతున్నాడు కదా, చాలా కష్టపడుతున్నాడు. గస పోసినప్పుడల్లా ఏదైనా బండరాయి పైన కూర్చొని ఎంత ఎత్తు ఎక్కాడో చూసుకొంటున్నాడు. చాలా కొంచమే ఎక్కినట్టు…
పుల్లయ్య గుప్తనిధి – కొండ మీద ఏముంది?
పుల్లయ్య గుప్తనిధి కొండ మీద ఏముంది? భయం చాలా గొప్పది. ఒక్క గెంతులో వంద గజాల్ని అవలీలగా దూకేసేవాణ్ణి కూడా పట్టి ఆపేస్తుంది. అలాంటి వాడి చేతా అడుగులో అడుగును వేయిస్తుంది. పుల్లయ్య ఆటగాడు కాడు. గొప్ప వీరుడూ కాడు.…
పుల్లయ్య గుప్తనిధి – కొండ మీదకు
పుల్లయ్య గుప్తనిధి కొండ మీదకు పుల్లయ్య కూర్చొన్న కొమ్మ మీదకు ఓ పిచ్చుక వచ్చి కూర్చుంది. చిన్ని చిన్ని పుల్లల్లా వున్న కాళ్ళనేసుకొని అటు ఇటు ఆగకుండా తిరుగుతూ అరుస్తోంది. “ఏయ్ పిచ్చుకా! నీ పేరేంటి?” అని అడిగాడు.…
పుల్లయ్య గుప్తనిధి – కోపం చెట్టు
పుల్లయ్య గుప్తనిధి కోపం చెట్టు పుల్లయ్య కొమ్మెక్కి కూర్చున్నాడు. వాడితో బాటూ వాడి ’బుర్ర’ కూడా ఉంది. అదెప్పుడూ వాడితోనే, వాడిలోనే ఉంటూంటుంది. దూరంగా ఆవులు మేస్తున్నాయి. మధ్యమధ్య అరుస్తున్నాయి. మళ్ళీ మేస్తున్నాయి. లేగదూడలు కొత్తగా కనబడుతున్న ప్రపంచాన్ని చూస్తూ…
చివరకు మిగిలింది
కత్తికిపిడి దగ్గర పదునులేదనేగానువ్విటు నుండి అటుకెళ్ళింది! నెత్తురుతడిలేని గుండెపైకిఇప్పటికెన్నిసార్లు విసిరావోమొద్దుబారిపోయింది. కాసేపు ఇలారాఈ గరుకు గుండెపైనేసానబెట్టుకుందువుగాని! గాయపడితేగానీ అదిగుండె కాలేదన్న నిజంతెలిసిపోయింది. నీ కత్తి నూర్పిళ్ళవెచ్చదనంలోబాధలేనితనంను కాక్‍టైల్ చేసుకోవడమేమిగిలింది.
వైకుంఠపాళీ – చివరి భాగం
గతభాగం “ఏమిటి దేవీ, ఇంకా ఆలోచిస్తున్నావా?” అన్నాడు శతంజయ సఖుడు. “అవును స్వామీ! ఒక్కో ఆటకాయ ఒక్కో వైవిధ్యాన్ని కలిగివుంది.” అంది శతదళసమానానన. “అవునా! ఏమిటో ఆ వైవిధ్యాలు?” “మొదటగా మీ మొదటి పావు గురించి. ఆట మొదలైనప్పటి నుండీ…
