అంకోల గణపతి దేవళము: తమిళ నాడు రాష్ట్రంలో “అంకోల గణపతి దేవళము” ఉన్నది. ఇక్కడ స్వయంభూ గణపతి అంకోల చెట్టు వద్ద వెలసెను. అందుచేత ఆ సైకత వినాయకుడు అంకోల గణపతిగా వాసి కెక్కెను. తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన…
Category: తెలుసా!
Did You Know! – Amazing facts
ద్వారం వారి ‘అపస్వరం’
మహనీయుల మనస్సులో, మంగళమయ వాక్కులో యావత్కాలానికి ఉపదేశప్రాయమైన మహితసందేశం ఉంటుంది. అంతర్జాలంలో ఒకరోజు పూజ్యులు వాయులీన మహావిద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి చిత్రాన్ని చూసినప్పుడు ఎన్నడో చిన్ననాడు విన్న ఈ ఉదంతం గుర్తుకు వచ్చింది: విజయనగరంలో అతినిర్ఘృణుడైన…
గుళ్ళెకాయి అజ్జి మండపము
శ్రావణబెళగొళ అనే జైన పుణ్యక్షేత్రము సు ప్రసిద్ధమైనది. ప్రపంచ ఖ్యాతి గాంచిన ఈ జైన క్షేత్రము కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. ఈ కోవెలకు దగ్గరలో ఒక చిన్న గుడి ఉన్నది. అదే “గుళ్ళెకాయి అజ్జి మండప”. ఈ గుడిలోని ప్రతిమకు…
తంజావూరు బృహదీశ్వరాలయం – యూరోపియన్ విగ్రహం
తంజావూరు బృహదీశ్వరాలయం టూరిస్టుల కళా స్వర్గధామము. 1000 సంవత్సరముల చరిత్ర ఉన్న ఈ గుడి పర్యాటక రంగంలో ఉన్నత స్థానాన్ని ఆర్జించింది. తంజావూరు కోవెలను దర్శించే కొద్దీ అనేక రహస్యాలతో అబ్బుర పరుస్తూంటుంది. అక్కడ ఒక వింత శిల్పము ఉన్నది. 3…
అగర్తల – అగరు చెట్టు
అగర్ బత్తీలు, అగరు ధూపం అనగానే మనసులలో ఘుమఘుమలు మెదులుతాయి. అగర్ చెట్టునుండి ఈ పరిమళ ద్రవ్యాలు లభిస్తున్నవి. ఈ అగరు చెట్టు వలన “అగర్తల” అని ఒక నగరానికి పేరు వచ్చింది. అట్లాగ ఆ పేరు ఏర్పడడానికి శ్రీరామచంద్రుని పూర్వీకుడు, ఇక్ష్వాకు కులతిలకుడు…
కుడుమియన్మలై – ఆలయ నర్తకి ఔదార్యత
కుడుమియన్ మలై కోవెల యొక్క అమోఘ విశిష్టతలు :- ఇది గుహాలయం. “మేలక్కోయిల్”అని, “తిరుమెఱ్ఱాలి” అని పిలుస్తున్నారు. ఏకాండీ శిలను తొలిచి, గుళ్ళు గోపురములను నిర్మించే శైలి, పాండ్యరాజుల కాలమున ఊపందుకున్నది. కుడుమిదేవర్ అఖిలాండేశ్వరి, షట్కోణ ( a single hexagonal slab of…
యాళీ స్థంబాల కథ కమామీషు
దక్షిణ భారతదేశములోని కోవెలలలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలోని దేవాలయాలలోని కొన్ని స్తంభాలు వైవిధ్యానికి తార్కాణాలై చూపరులకు సంభ్రమాన్ని కలిగిస్తాయి. శిల్పవిన్నాణముతో కనిపించే ఆ స్తంభములను “యాళీ స్తంభములు/ యాలీ కంబములు” ఆని పిలుస్తారు. గుడి, మందిరం, మహల్, భవంతి, ఇల్లు – …
విభిన్నమైన లిపి ‘మోడీ లిపి’
“మోడీ స్క్రిప్ట్” – ఇదేమిటి? ప్రధానమంత్రి ‘మోడీ’ పేరుతో ఉందే అని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఆశ్చర్యజనకమైన అంశమే ఐనా ఆసక్తికరమైన విశేషమే! ఈ ‘మోడీ లిపి / మోడీ స్క్రిప్టు మరాఠీ, గుజరాతీ ల కదంబమాలిక, ఇది మరాఠీ భాషలో…
శాంతి నికేతన్ లో వీణా మాధురి!
శాంతినికేతన్ కళలకు ఇంద్రధామం. మహాకవి రవీంద్రనాథ టాగూర్ తన సర్వసంపదలనూ ధారపోసి, నెలకొల్పిన ఆదర్శ విశ్వ కళా విద్యాలయం అది. లలితకళా లావణ్యతకు చలువపందితిళ్ళు వేసిన ఆదర్శ నిర్వచనం శాంతినికేతన్. ఈ శాంతినికేతనము నందు వీణను ప్రవేశపెట్టిన వారు ఎవరో తెలుసా? ఆ వ్యక్తి…
నంజనగూడు పళ్ళపొడి – ఒక ట్రైను కథ
కేవలం ఒక ‘పళ్ళపొడి పేరు’ను తన పేరుగా రైలు పొందిన సందర్భం ఉంది. అదేమిటో తెలుసా? మనదేశం స్వాతంత్ర్యం పొందిన తొలిదశలో – ఆర్ధికంగా తప్పటడుగులు వేస్తున్నదశలో – వ్యాపారరంగంలో కొన్ని ఉత్పత్తులు – అమృతాంజన్, నవనీతం లేపనం వంటివి వచ్చినవి.ప్రజల…