“శుక సప్తతి” తెలుగు సేత కర్త – పాల వేకరి కదిరీపతి

“శుక సప్తతి” తెలుగు సేత కర్త – పాల వేకరి కదిరీపతి – ఇంటి పేరు, ఊరు, సీమలు :-  ప్రాంతాలను , సీమలను, దేశాలనూ పరిపాలించిన వ్యక్తులే,  మహా పద్య, వచన కావ్యాలను వెలయింపజేయడం గొప్ప విశేషమే! కరవాలమును పట్టిన…

“గులాబీ” జన్మ రహస్యం

“ఓ ఫూలన్ దేవీ! ఈ అటవీ ప్రాంతాన్ని చిమ్మి బాగుచేయి” అని వనదేవత ఆదేశించింది.ఫూలన్ దేవత అడవిని శుభ్రం చేస్తూన్నది. అక్కడ ఉన్న గురుకులములలోని బాలురు, విద్యార్ధులు అక్కడికి సమిధలను ఏరుకోవడానికి వచ్చారు. గురుకుల బాల, జనులు ఫూలన్ దేవత జటిలంగా…

“సారంగధరీయము” త్ర్యర్ధి కావ్య ప్రజ్ఞా రచన

పోకూరి కాశీపత్యావధానులు ఆంధ్ర సాహితీ కర్షక శిఖామణి. ఆయన చిత్ర బంధ కవితా  చాతుర్యానికి మచ్చు తునుక ఈ పద్య రత్నము. “కుధర సమాకృతి లాభ; మ్మధికముగా( గొనె(* గుచ ద్వయం బొండొండా; కుధ ముఖ లిపులు(* సనిన గ: ట్యధర దృగంగోక్తి…

వైవిధ్య భరిత వీణలు

విద్యల దేవత శ్రీ సరస్వతీ దేవి వాయిద్యము “కచ్ఛపీ వీణ”. కచ్ఛపి – అనగా “తాబేలు డిప్ప”. ప్రాచీన కాలాన మన హిందూ దేశంలో కూర్మము డిప్పకు  తీగలను బిగించి, తంత్రీ వాయిద్యాన్ని తయారు చేసారన్న మాట! హైందవ సంస్కృతిలోని అవినాభా సంబంధం కలిగి…

మహా పండితుడు బ్రహ్మశ్రీ కాశీపత్యావధానులు

అమోఘ పాండిత్య ప్రజ్ఞా ప్రాభవశాలి పోకూరి కాశీపత్యావధానులు. నందన సంవత్సర మాఘ శుద్ధ దశమి నాడు లక్ష్మాంబ, సుబ్బయాచార్యుల తృతీయ సంతానముగా, గుంటూరు జిల్లా, పల్నాడు తాలూకాలోని “బోదిలవీడు”  అనే గ్రామంలో జన్మించారు. బ్రహ్మశ్రీ పోకూరి కాశీపత్యావధానులు వృద్ధాప్య దశ వఱకూ…

గొల్లపూడి మారుతీరావు – నర్సరావ్ పేట సింహాసనం

గొల్లపూడి మారుతీరావు విజయవాడలో ఉద్యోగపర్వం ఆరంభించారు. ఆ మహా నగరంలో “నవోదయ ప్రకాశరావు” చేదోడుగా  నిలిచారు. గొల్లపూడి మారుతీరావుకు అక్కడ చేదు అనుభవం ఎదురైనది. ఆ జనారణ్యంలో జేబులో డబ్బును ఎవరో కాజేశాడు. ఆపద్ధర్మ ప్రభువు నవోదయ ప్రకాశరావు గారి అండ…

శ్రీనివాసుని నైవేద్య విశేషాలు

తిరుమలలోని స్వామివారికి ప్రతిరోజూ నైవేద్యాలు పెడుతూ ఉంటారు. మనకు సాధారణంగాతెలిసేప్రసాదాలులడ్డు,పులిహోర,పొంగలి, వడ, అట్లు ,కదంబం. ఇవికాకఎన్నోరకముల ప్రసాదములు స్వామివారికినైవేద్యం పెడతారు.ఇవి అన్ని శ్రీ వారి ప్రధాన వంటశాలపోటులోతయారు చేస్తారు స్వామివారికి పెట్టె నైవేద్యాలనుగురించి తెలుసుకుందాం. వెన్న, పాలు ,చక్కెర బెల్లం కలిపినా…

వ్రతఫలము దక్కింది!

భారతదేశములో ప్రజలు ఎంతో భక్తితో ఆచరించే వ్రతము “శ్రీ సత్య నారాయణ వ్రతము”. పురాణములను శోధించి ఈ నోమును కథగా వ్రాసి లోకానికి అందించిన రచయిత శ్రీ కాశీపత్యావధానులు. రాయచూరు వద్ద ఉన్న ఆత్మకూరులో ముత్యాలయ్యాచారి అనే వ్యక్తి ఉండేవాడు. సంతానార్ధి…

న్యూయర్క్ లోని “హరే క్రిష్ణ చెట్టు

“హరే క్రిష్ణ చెట్టు” అమెరికా లోని న్యూయర్క్ పట్టణంలో ఉన్నది. అది సరే! ఐతే ఏమిటీ? అని సందేహమా! అందులో చెప్పుకోదగిన విశేషం ఏమిటీ అని సంశయమా! ఆ The Hare Krishna Tree  పవిత్ర వృక్షంగా భావించబడుతూన్నది. ఆ పాదపం…

కథాకళి కథ – నటరాజ రామకృష్ణకు ప్రేరణ

కథాకేళి – నాట్య ప్రక్రియ, కేరళ రాష్ట్రంలోనే కాదు,cప్రపంచంలో గుర్తింపు పొందిన విశిష్ట సాంప్రదాయ నృత్యము. కేరళ సీమకు ఈ కథకేళి- ప్రత్యేక గుర్తింపును తెచ్చింది- అనడంలో అతిశయోక్తి లేదు. కథ = Story కేళి= ఆట/నాట్యము నాట్య రూపకము, Dance…