మనసును ఇచ్చి మనసును పొందిన వారున్నారా?ప్రేమను ఎరుగని లోకంలో ముళ్ళే పూలౌనా? రాలను తొలచి, పూలను మలచినతుమ్మెద వాలేనా?వాలిన గానీ, మధువును గ్రోలిసుఖమును పొందేనా?ఏలా? భ్రమ లింకేలా, జీవనజ్వాలలో శలభాన్ని! నదిలోన నీరింకును గానీ, ఇసుకే ఇంకేనా?ముసుగులు వేసిన మనసులలోనిలొసుగులు తెలిసేనా?మోసం,…
Category: Member Categories
దోపిడీ
ఒక్క రోజు నీళ్ళు రాకపోతే తెలుస్తుంది నీటి విలువ మరి నీళ్ళు రోజు వస్తున్నప్పడు? ఒక్క రోజు తిండి దొరకని చోట చిక్కుకు పొతే తెలుస్తుది ఆకలి విలువ మరి రోజూ ముప్పూటల మెక్కు తుంటే? ఒక్క రోజు నిద్రకు దూరమైతే తెలుస్తుంది నిద్ర విలువ రోజూ…
రహదారి పై…
రోడ్డు చెప్పే కథలు వినడానికిబారులు తీరాయి చెట్లుదూరమెక్కువైందనితలకో ట్రాన్స్ మీటర్బిగించుకుంది కొండ ******* చక్రాలుముద్దులు పెడుతుంటేమెలికలు తిరిగిపోతోంది రోడ్డు ******* మనసు తర్కిస్తోంది…నలుచదరంగా ఉన్నాననిభూమి మోసం చేస్తోందాని?అది ప్రేమ కాకూడదా ?అంది రోడ్డు *******
తెలుగోడు-4 చివరి ఘట్టము
అందరికీ నమస్కారం. మునుపటి భాగంలో(తెలుగోడు – 3) ప్రస్తావించినట్టు సినిమా వల్ల లాభం కేవలం ధియేటర్ వాడికే అని ఒక ఉదాహరణ తో వివరిస్తాను. మనం అందరమూ చిన్నప్పుడు వేసవి కాలం సెలవల్లో అమ్మమ్మ, తాతయ్య, మేనత్త లేదా మేనమామ ల…
ఉదాహరణ వాఙ్మయమును వెలుగులోకి తెచ్చిన నిడదవోలు వెంకట్రావు
ఆధునిక సారస్వతములో- ప్రాచీన సాహిత్యముపై, ముఖ్యంగా ఉదాహరణ వాఙ్మయముపై విశేష కృషి చేసిన దిగ్దంతులలో ఒకరు నిడదవోలు వెంకట్రావు. “మహాశ్వేత” కొక్కొండ వెంకటరత్నం మొదటి నవల- ఇత్యాది అభిప్రాయాలను నిర్దిష్ట ప్రామాణిక అభిప్రాయాలను వెలిబుచ్చిన వ్యక్తి నిడదవోలు వెంకట్రావు. మయూర కృత…
తెలుగోడు – 3
అందరికీ తిరిగి వచ్చినందుకు నమస్కారం. నిన్నటి భాగం తరువాత మళ్లీ మన ప్రపంచంలోకి ప్రయాణిద్దాము. అసలు కధలోకి వస్తే, ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్న టైం టేబుల్లో సాదారణంగా మార్పు ఉండదు. అయితే వీక్ఎండ్లో మాత్రం మార్పు ఉంటుంది. అది ఏంటి అంటే సాధారణంగా కొత్త సినిమాలు…
కరుణశ్రీ కవిత్వం
అద్భుతమైన భావాల్ని అందంగా వ్యక్తీకరించడానికి తెలుగు భాషకున్న ఒక మాధ్యమం – పద్య కవిత్వం. కాకపోతే, కాలక్రమేణా సగటు ప్రజల పాండిత్యం సన్నగిల్లడంతో పద్య కవిత్వానికి ఆదరణ కరువైంది. అయినా, క్రిందటి శతాబ్దంలో కూడా మధురమైన కవిత్వాన్ని వెలువర్చిన కవులుండే వారు.…
