వాడు రాత్రి బాటసారి అవతారమెత్తి చేదుపాట పాడుకొంటో సమస్యల్ని తోలుకొంటో అవతలి గట్టుకు వాడు మానవుడా? మిథ్యావాదా? ఆశాదూతా? ఋక్కుల్ని గంటలుగా మోగించుకొంటూ శైశవ గీతిని అద్వైతానికి అర్థంగా చెప్పుకొంటూ జ్వాలాతోరణాల్ని కట్ట చూస్తున్నవాడు ఉన్మాదా? భిక్షువా? సాహసా? నీడల్లో తేడాలుంటాయా?…
Category: Member Categories
కాలగర్భంలో..
చర్మం పొరల్లో దాక్కున్న కాలం నిజాన్నో, అబద్ధాన్నో మోస్తూ ఉంటుంది గులకరాళ్ళ మౌనాన్ని మింగేసే సెలయేటి సవ్వడిలా పైపైనే ప్రవహించే కాలం ఇసుక తిన్నెల్లా ఆలోచనల్ని మిగిల్చి వెళుతుంది కణానికో కన్నును తెరిపించి శాపగ్రస్త దేవత కన్నీటి నవ్వును పంచరంగుల్లో చూపించే…
కవిత్వంలో కొత్తదనం
“Everywhere I go I find that a poet has been there before me” -Sigmund Freud దీన్నే రవి గాంచనిది కవి గాంచు అని అన్నారు మన పూర్వీకులు. అమెరికన్ కవి ఆడెన్ మరింత విశిదంగా…
అడవి కాచిన వెన్నల
వెన్నెలకు స్పందిచే సత్తా మాకే ఉందని విర్రవీగి అడవి కాచిన వెన్నల “వృధాకు” ప్రతీకని ఏదో వాగి చెట్లను కొట్టి, చెరువులు పూడ్చి, సిమెంటు అడవిలో దాగి చందమామను చూడడానికే వీలులేని ఇంటిని కలిగి తీరికలేని ఉద్యోగం తో వెన్నువిరిగి తలతిరిగి …
సాహిత్యంలో సహృదయత
ఈశావాస్యోపనిషత్తులో ఆత్మ గురించిన వివరణలో వో చోట “కవి” గురించిన వివరణ వుంది. కవిర్మనీషీ పరిభూ: స్వయంభూ: యాథాతథ్యత: అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య: సమాభ్య: ఆ ఆత్మకవి – సర్వవ్యాపి, క్రాంతదర్శి, ఋషి ఐవుంటాడు. అంతేకాదు అతను విశ్వప్రేమి,…
అమరగాయకునికి అక్షరాంజలి
“ముద్దబంతి పూవులో…” “నీవేనా నను పిలచినది…” “శివశంకరి… శివానందలహరి…” “మనసున మనసై, బ్రతుకున బ్రతుకై…” “దేవదేవ ధవళాచల…” “ఘనాఘన సుందరా…” “కుడిఎడమైతే…” “జేబులో బొమ్మ…” “తెలుగువీర లేవరా…” “రాజశేఖరా నీపై…” “కనుపాప కరువైన…” పాడాలని పాడేసిన పాటలు కావివి. ఒక్కో…
గ్రూప్ ఫోటో ముంగిట్లో . . .
అప్పుడప్పుడూ గ్రూప్ ఫోటో ముందు నిల్చున్నపుడు కాలేజిదినాలొచ్చి చూపుల్తో కరచాలనం చేస్తాయి. స్మృతుల బంధువులు వేలాడే మెదడు కొమ్మనై స్నేహకెరటాల్ని మోసే నేత్ర సాగరాన్నై మధుర ప్రకంపనల్ని వెలార్చే హృదయవీణా తంత్రినై శబ్దాలతో కట్టిన నిశ్శబ్ద శిఖరాన్నై గ్రూప్ ఫోటో ముందు…
మౌని
ఆకారంలేని మాటల్లో సాకారంగా కనబడతాయి ఊహలు ఆశలు భయాలు బహువిధ బాధాతప్త విదళిత హృదయాల నిర్వాణ పర్వాల్లా మాటలు…మాటలు…మాటలు కండరాల మధ్య రాపిడే నిండు జీవితాల్ని శాసిస్తోందని తెలుసుకున్న నేడు మాటలకు విలువనివ్వలేక పోతున్నాను ! *****
’దేవవ్రత’ భీష్ముడు
(ఈ వ్యాసం ’తానా’ పత్రికలో మొదటిసారిగా ప్రచురితమయింది) సర్వశక్తుడయిన భగవంతుణ్ణి ఆరాధించి, మోక్షసాధనలో అగ్రగాములుగా నిలిచేవారు దేవతలు. ఇంతటి సాధనాశీలులైన దేవతలు ఏదో ఒక కారణం వల్ల ’శాపగ్రస్తు’లై భూమి మీదకు దిగివస్తారు. మొత్తం పద్దెనిమిది పురాణాలనూ పరిశీలించి చూస్తే ఈ…
చెవుల్లేని చోట
నన్నుగాలిపటాన్నిచేసి ఎగరేసిందిసమాజం నన్నో సముద్రాన్ని చేసి తీరం పక్కనే పెట్టింది సమాజం చెట్టుకొమ్మలో ఇసుకపర్రలో నా గోల, నాకుమాత్రమే వినబడ్తోందా? *****
