పల్లవి: ఏమైందే నీకు ఓ మనసా, మారిందిలా నీ వరసా కన్నుల ముందుకొస్తే కలలు గన్న అప్సరస మిన్నులకెగసింది నీ శ్వాస చరణం: పున్నమి నాటి వెన్నెల పొంగును, కొంగున గట్టి ఆశలు రేపే మల్లెలు కొప్పున చుట్టి…
Category: Member Categories
నీవు మాయలోనా? నీలోననే మాయా?
సైన్స్ సహాయంతో అన్నింటినీ తెలుసుకోగలనన్న ధీమా మానవుడికి ఉంది. ఇది ఏమాత్రం ఆక్షేపణీయం కాదు. చైతన్యశీలమైన సృజనాత్మకతను నిరంతరం కలిగివుండడం మానవులకు మాత్రమే సాధ్యం. కనుక సైన్సే మార్గం, సైన్సే దారిదీపం అని అనుకోవడంలో ఎంత మాత్రం తప్పులేదు. కానీ ఆ రభసలో పాతవన్నీ పుక్కిటివేనని కొట్టిపారేయడం, "మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్" అని ప్రాచీనుల్ని నిరసించడం తగదు.పై కీర్తనలో కనకదాసు అదే చెబుతున్నాడని అనిపించింది. ఎందుకంటే.....ఇందుకు!
కుమారీ పూజ
కుమారీ పూజ – శ్రీ దేవీ నవరాత్రోత్సవములలో – జరిగే ఆచారము. ఉత్తరాదిన నేపాల్, మహారాష్ట్ర ఇత్యాది కొన్ని రాష్ట్రములలో అనుసరిస్తున్నారు ప్రజలు. దుర్గా మాతను నేపాల్ దేశములో “తలేజు” అని పిలుస్తారు. కౌమారి- అనగా బాల్యాన్ని అనుసరించే దశ. కుమారీ…
నవతరమా మేలుకో!
నవతరమా మేలుకో!తల్లిపాలు తాగి ఎదిగి, తండ్రి సొమ్ము తినమరిగి,విద్య వినయముల విలువ మరిచి, లక్ష్యమన్నది విస్మరించి,నైతికతకు నీళ్ళు వదలి, చీకటి పథాన చిందులేసి,స్నేహితులతో చెడతిరిగి, మోహాల మొలకల పిలకలేసి,విశృంఖలమైన స్వేచ్ఛా విలాసాలకు, సుఖభోగాలకు చిరునామావై,క్లబ్బులోన, పబ్బులోన, బైక్ రేస్ లోన, యాసిడ్…
జోల పాట
జోలపాట నడిరోడ్డుపై, కాసింత కారుణ్యానికై వేదనతో జోలె పడుతున్న తల్లిఆక్రందనలో పడి,కొట్టుకుపోతున్న జోలపాటనెలా పట్టుకుని నిద్దరోతోందో ఆ ఒడిలోని శిశువు. *******ఐకమత్యం నేటి కాలాన ఐకమత్యం సాధించే నిష్ఫలమేమిటో చెప్పనా!పూలన్నీ దండగా మారి,దండగమారి నేతల పాల్బడడమే. ********మానవత అన్ని కన్నీళ్ళను…
బలమైన పాటను విసురు
1. బలమైన పాటను విసురు – బాణంలా తగిలేలా కన్నెర్రచేసిచూడు – వెన్ను విరిగిపోయేలా! 2. కూటికి సరిపోక – కూలుతున్న కూలోనికి ఓటిబతుకు తప్పించగ – నోటి స్వరం హెచ్చించు! 3. గంజి బియ్యం రూకకొచ్చెను – పచ్చిపులుసుకు ఉల్లి…
శిద్దాని భావగీతాలు – 3
పల్లవి: జానెడంత చోటులో ఎగరని, జయకేతనం! సాక్షిగా ఎర్రబడిన కళ్ళలో పొంగుతున్న సాగరం! సాక్షిగా ఎక్కడ వెలిగిపోతోంది, నా భారతం వేదనతో కుములుతుంటే నా తరం ll ఎక్కడ 2 సా ll…
