తిరుపతి వేంకటకవులు”అష్టావధానప్రక్రియ”కు ఆంధ్ర సారస్వత ఆస్థానమునందు రత్న పీఠమును నిర్మించి అందు ఆసీనను గావించిన పుంభావ సరస్వతులు. చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వీరినిద్దరినీ “జతగా చేరి, జంటగా కవితా జననికి ఫాలమున కస్తూరి తిలకమును దిద్దించుటను” ప్రోత్సహించారు. ఆ ఇద్దరు ఒకే ఊరివారు…
Category: Member Categories
కమనీయం ‘క’ గుణింతం
కలం చేత పట్టుకుంటే కాలమన్నది తెలియదంతే కిలకిలకిల పక్షులరాగాలు కీచురాళ్ళ వాద్యాలు కుసుమములపై భ్రమరనాదాలు కూనలమ్మ పదాలు కృషీవలుని స్వేదబిందువులు కౄరమృగదర్పాలూ కెంపు వన్నెతో సూరీడు కేరింతల పసిబిడ్డలు కైమోడ్చిన గోపికలు కొంటె కృష్ణుని లీలలు కోయిలమ్మ కుహుకుహులు కౌలు రైతు…
శిద్దాని భావగీతాలు
పల్లవి : పరిచయాల పొదరింట్లో గళమెత్తిన కోయిలలై పాడుచున్నవో చెలీ మన మనసులే అనుభవాల తీరంలో అలుపెరుగని పయనంలో ఒక్కటై! సాగుతున్నవో చెలీ మన ఊహలే చరణం: మేఘమల్లె సాగిపోతూ గగనానికి గిలిగింతలిడుతూ మెరిసి…
జాబిలి – కలువ
జాబిలి -కలువ నీ చెక్కిలిపై విలాసంగా నవ్వుతున్న నన్ను నేను చూడకనే కలువలై విచ్చిన నీదు కన్నుల జూచి! ఎక్కడా? ఆ నిండు జాబిలని వెతికాను. ******* కొంటె కోణంగి కవ్వించి, కవ్వించి నింగి వెలుగులను దాచేసే ఆ కొంటె కోణంగేనా!…
ఎలిఫెంట్ ఆపిల్ అనబడే నేరేడు కథ
“गजाननं भूतगणादिसेवितं कपित्थ जम्बू फल चारु भक्षणम्।। उमा सुतं शोक विनाश कारकं नमामि विध्नेश्वर पादपकंजम्।।“ గజాననం భూతగణాది సేవితం కపిత్థం జంబూఫల చారు భక్షణంఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంజం “సకల జీవకోటి చేత సేవలూ,…
హీరోయినా? వ్యాంపా?
ఒకానొక సమయంలో తెలుగు చలన చిత్రాల్లో కథా నాయిక అంటే గొప్ప గౌరవం ఉండేది. అందుకు ముఖ్య కారకురాలు సావిత్రి అని చెప్పొచ్చు. ‘మిస్సమ్మ’, ‘మాయా బజార్’, ‘గుండమ్మ కథ’, ‘మంచి మనసులు’ వంటి చిత్రాల్లో ఆమె నటన నభూతో నభవిష్యతి.…
మరో ప్రశ్న
తెరలు తెరలుగాఅవే ప్రశ్నలు.. అలలవుతూమనిద్దరి మధ్య నన్ను శోధిస్తానునిన్ను ప్రశ్నిస్తానుతెలుసుకునే లోపేమరోప్రశ్న ..తెలుసనుకున్న దాన్నితిరిగి ప్రశ్నిస్తూ.. వృత్తంలా పరిచి ఉంచినపట్టాల మధ్య, ఇది,ముడులు విప్పుకుంటూ..గుంటలు పూడ్చుకుంటూ..పరుగనిపిస్తుంది ..మనమధ్య దూరమికలేదనిపిస్తుంది. ఈలోపలనీ అస్థిత్వాన్నీ,నా విశ్వాసాన్నిప్రశ్నిస్తూ.. మరో నెర్ర. అతుకుల చక్రం సాగుతుందిమరో అతుకుని…
