కదులుతాయి కన్నీరు కారుస్తాయనిశవాలనం గానీవాటికన్నా గొప్పవేమీ కాదుఆటవిడుపు వాంఛలు తీర్చే వారి దేహాలుసానుభూతంటే ఎరుగని సహనం వారి సొంతందేహాలపై గాయాలెన్నో విరబూసినావాటిలో కూడా మధువునెతుక్కునేతుమ్మెదల రూపాలనుకన్నీటితో కడుగుతూ మరో తేటినివెదికేందుకుముఖం పై నవ్వు దీపాలను వెలిగించాల్సిందేభాగ్యము వారిది కాదంటూ వారి కన్నీళ్లుచెప్పకనే…
Category: Member Categories
డిప్రెషన్
కష్టాలకి క్రుంగిపోవటం, సుఖాలకు ఆనందించటం మానవ సహజం. సంక్లిష్టమౌతున్న జీవన విధానంలో ఏదో సాధించాలన్న తపన, సాధించలేమోననే అసహాయత, సాధించినా సంతృప్తి లేకపోవటం, సాధించలేకపోతే ఆత్మన్యూనతా భావంతో క్రుంగిపోవటం ఇవన్నీ ప్రస్తుతం ప్రతిమనిషీ అనుభవిస్తున్న పరిస్థితులే. ఈ పరిస్థితులే పెరుగుతున్న ఆత్మహత్యలకు…
క్షేత్రయ్య పదము-పిలువనంపె నన్నీవేళ
పిలువనంపె నన్నీవేళ – ప్రేమమీరగా నిపుడు చెలియ మువ్వగోపాలుడు – చిత్తము రంజిల్ల నేడు ||పిలువ|| విరిబోణిరో రమ్మని – విరుల జడను జుట్టి పరువ మైననాటికి – పైడి యిదే ననుచు మరువకు మీ మాట – మనకిద్దరికీ…
సాయం నీడలు…
మొన్నటి వాన సాయంకాలపుఇంద్రధనస్సు నింగిలోకి ఇంకిపోయింది..రంగుల్ని మాత్రం చుట్టూరా పరిచేసి! అనుభవాల అల్మరాఅప్రయత్నంగా తెరుచుకున్నప్పుడల్లాఎండిన మొగలిరేకులుగరుకుగా తగుల్తూనే గుబాళిస్తాయి.. కాలం క్రమబద్దంగా ఎండగట్టిన గుండె పగుళ్ళ మీద ఉన్నట్టుండోఆత్మీయపు వేసవివానఆసాంతం కురిసి పోతుంది.. ఎత్తుపల్లాల్లో నదిని వదలని తీరం..గుప్పిటెప్పుడూ ఖాళీ కాదనే…
సర్దుకుపోదాం
మనకున్నదంతా గతమేనోయ్ దాన్నే అప్పుడప్పుడూ తవ్వుకుంటూ దాచుకుంటాం వర్తమానం భవిష్యత్తులుగాఎందుకంటే సర్దుబాటులో సవ్యసాచులం మేము నిన్నటి మా అనాకారీ బ్రతుకే నేడు ప్రాభావమై తోస్తుంది మాకుఎప్పుడూ మారనిదే మా చరిత్రని తెలిసిన మర్మయోగులం కదా మేము ఇంకా రేపెలా అనే భయం…
కనకడి కిటికీ
“కనకడి కిటికీ”(Kannada – ಕನಕನ ಕಿಂಡಿ; English – Kanaka’s window) అంటే ఏమిటి? ఈ పేరు రావడానికి కారణమేమిటి? ఇందుకు ఒక ఆసక్తికరమైన సంఘటన మూలము. కనకదాసు (1509–1609) కన్నడ కవికనకదాసు ‘కురుబ గౌడ’ కులజాత మణిదీపము. నిమ్నజాతీయుడైన కనకదాసు- కన్నడ…
ఉత్పాత మాలలు
“గురూ! గూ..రూ! గు….రు…గూ…రూ” “వెర్రోహం! ఆ నాటక పద్యాల బాకా పీకుడేలరా?” “ఏమిటో గురూ! ఈ మధ్య ఏమీ తోచడం లేదు. అందుకనే ఇలా రాగాలను సాగుబడి చేస్తున్నాను!” “అక్కుపక్షీ! అడుక్కుతినేవాడికి అరవై రకాల రుచులురా! బడాస్వాముల స్కాములు, సిబీఐలూ, ఎస్బీయైలూ,…
కవిత రాయాలనివుంది
కవిత రాయాలనివుంది బాధ లోనో, సంతోషము లోనో,ఆవేశము లోనో, నిరాశ లోనో …… బాధ గుండెను పిండేస్తుంటే కన్నీటిలో కొట్టుకుపోయిన అక్షరాలుఎప్పటికైనా తీరాన్ని చేరుతాయేమొనని ఎదురుచూస్తున్నా సంతోషము మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటేదూది పింజల్లా ఎగిరిపోతున్న మాటల్నిపట్టుకోవాలని చేతులు చాచి వెంటపడుతున్నా ఆవేశం…
తెలియతరమా కలికాల మహిమా!!
తెలియతరమా కాల మహిమా!కలికాల గరిమా..హా..హా..హా..హా అని మూర్చిల్లినదట ఆ మాతృమూర్తి. అన్నీ వ్యాపారమయమైపోయిన ఈ మహా కలికాలంలో ఇట్టి పుత్రులను బడయుట అనూహ్యమేమియూ కాదని ఆ ఊరి చర్చి ఫాదరువారు నుడివిరి. చిత్రమైన ఈ కథ యొక్క కథానకమెట్టిదనిన… అమెరికాలోని బఫెలో…
నీ జడ నా చేతిలో…
“ఆత్మబలం” తెలుగు సినిమా నిర్మాణం జరుగుతున్న రోజులలోని కొన్ని సరదా జ్ఞాపకాలను కథానాయకి బి.సరోజాదేవి కబుర్లలో చెప్పారు. తను జోడీగా నటించిన హీరోలలో అక్కినేని నాగేశ్వరరావు వ్యక్తిత్వం గురించి తన అభిప్రాయాలను వెల్లడించినది. “నాగేశ్వర రావుకు అసలు కోపమే ఎరుగని తవం.…
