నవ్వు

నీలా నవ్వే నవ్వును నన్ను నవ్వించమని నవ్వుతూ నేనడిగితే ఆ నవ్వు నవ్వుకుని నవ్వుతూ నాతో నవ్వులనే నవ్వించే నవ్వుతో నీలో ఆమె నవ్వుతూ ఉంటే నాతో ఈ నవ్వులాట ఎందుకని నవ్వుతూ వెళ్ళిపోయింది. ****** చుక్కలున్న రాతిరి వెతికితే గానీ…

పిత్రోత్సాహం

సూచన: ఈ కథ “నవ్య” పత్రిక ఏప్రిల్, 2004 సంచికలో ప్రచురితమైంది. రచన : జె. యు. బి. వి. ప్రసాద్  ##### హైదరాబాదులో న్యూసైన్సు కాలేజీలో రెండవ యేడాది బి.యస్సీలో చేరాను. ఆ రోజు కాలేజీకి మొదటిసారిగా బయలుదేరుతూ వుంటే, ‘న్యూసెన్సు…

ఎవడు తవ్విన గోతిలో ఎవరు?

జగన్ అక్రమ ఆస్తుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నది. వైయస్సార్ ప్రాపకంతో ఆయన అడుగులకు మడుగులొత్తి చక్రాలు తిప్పిన అతిరధ మహారధులైన మంత్రులకు, అధికారులకు, కార్పొరేట్ దిగ్గజాలకు ముచ్చెమటలు పడుతున్నాయి. మంత్రి మోపిదేవి వెంకటరమణను సి.బి.ఐ. అరెస్టు చేసిన నేపధ్యంలో,…

ఎవరివో నీవెవరివో

ఏ ఆమని పిలుపులతో చిగురించిన తొలకరివో   ఏ వెన్నెల వలపులతో విరబూసిన కలువవో నా కన్నుల చూపులలో నటనమాడు కొమలివో ఎవరివో నీవెవరివో   దివి చూడని అందానివో కవి రాయని పాటవో గాలి పాడని లాలివో భువిని లేని…

నీ పాట …

ఆగమన సంకేతాలకే లయ తప్పిన గుండెలోఏ ఙ్ఞాపకాల గడపో తగిలిబొక్క బోర్లా పడింది మనసు దులుపుకోబోతేఒంటి నిండా వదలని వెన్నెల రేణువులు నిలువునా తడిపేస్తాయనుకుంటేఉవ్వెత్తున ఎగసిపడితిరిగి ఉద్వేగంలోకే ముడుచుకుపోతున్నాయిపదాలు ఇందరి మధ్యలో ఉన్నానీ అడుగుల సవ్వడికిహఠాత్తుగా వరించే ఏకాంతంలోంచి   పరిచయమైన సుగంధమొకటి…

పగలు రైతు

పగలు రైతుకిరణాల్ని నాటుతూ వెళతాడా!కోట్ల కళ్ళు విచ్చుకొంటాయి మాయదారి రాత్రి రౌతుగుర్రపు డెక్కలు విదిల్చిన మంచుపగలు రైతు పాదాల కింద అణిగిపోతుంది రహస్యాల్ని దాచుకోలేనినిష్టుర నగ్నత్వంను లోకం కప్పుకొంటుంది చెమట ఘాటులోకిరణాల్ని నాటుతూపగలు రైతు.

ఆహారానికి ఆరు గుణాలు

సనాతన ధర్మం పాక విధిని (ఆహారాన్ని వండే విధానాన్ని) సైతం స్పృశించి మానవాళికి మనిషి ఉన్నతిని, తిర్యక్ జీవులతో (ఇతర జీవరాశితో) ఉన్న భేదాన్ని చూపడం కోసం ఎన్నో విషయాలను కూలంకషంగా చర్చించింది.  విష్ణు సహస్ర నామం హరిని భోక్త గాను…

చూడావత్ సింగ్

చూడావత్ సింగ్ చిత్తోడ్ రాజ్యపు సైన్యంలో ఒక అధికారి. అప్పటికి కొన్నిరోజుల క్రితమే అతని వివాహం జరిగింది. భార్య పేరు మధురాణి. ఇద్దరూ కలిసి ఉద్యానవనంలో విహరిస్తున్నారు. ఇంతలో చిత్తోడ్ మహారాణి నుండి రాజభటుడు ఒక లేఖను తీసుకొని వచ్చాడు. ‘మన…

కళ్ళం

ఏదో ఒకరీతి గింజలు రాలగొడితే చాలు జీవితాన్ని పంటకళ్ళం చేసేంత ఓపిక ఎవరికుందని?తొలికోడి కూతకీ ఎద్దుల గాడికీ మధ్య మనిషి వాసన లేదు_ట్రాక్టెర్ కమురు కంపు తప్ప పేడతో అలికిన కళ్ళానికీ పంట కంకులకూ మధ్య నూర్పిళ్ళపొలికేకల్లేవు _మిషన్ దబాయింపులు తప్ప…

చిటపటలు – 23 “పార్లమెంటు పండగ”

అరవై ఏళ్ళ పండగ బ్రహ్మాండమైన తంతుగా ముగించేసారు పార్లమెంటులో మన ప్రజాప్రతినిధులు. పాత నేతల ఆదర్శాలపై ప్రసంగాలు దంచేసారు. మిగిలిన ఇద్దరు ముగ్గురు పాత తరం పార్లమెంటేరియన్లని సత్కరించేసారు. పార్లమెంటు ప్రతిష్టను పూవుల్లో పెట్టి మరి చూసుకుంటామని సురేష్ కల్మాడి, లాలు…