సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి రచన, తానా వారి 2019 నవలల పోటీలో రెండులక్షల బహుమతి పొందిన “కొండపొలం” చదవగానే నాకు ఆల్కెమిస్ట్ (తెలుగులో పరుసవేది) గుర్తొచ్చింది. కొండపొలం గురించి రాసేముందు ఆల్కెమిస్ట్ పుస్తకం గురించి క్లుప్తంగా. ఆల్కెమిస్ట్ అనే పుస్తకం (చిన్న…
Category: Member Categories
గణపతి తత్వం
2016లో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‍కు నేను వ్రాసిన స్క్రిప్ట్ ఇది వేదాలు, ఉపనిషత్తులనే పునాదులపై సనాతన ధర్మం నిలచివుంది. ఈ గ్రంథాలలో వివిధ దేవతల వివరాలు, వారి ఉపాసనా మార్గాలను వివరించడం జరిగింది. మాండూక్య ఉపనిషత్తు “వైశ్వానర” అన్న భగవద్రూపాన్ని…
నీవు లేవు – నీ కవిత ఉంది
ఇది దేవరకొండ బాలగంగాధర తిలక్ శత జయంతి వత్సరం. ఈ సందర్భంగా ఆవకాయ.ఇన్ సమర్పిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపరలోని రెండవ వ్యాసం మొదటి వ్యాసం: అమృతం చవి చూసిన కవి పరిచయ వాక్యాలు: ‘జయంతి తే సుకృతినో రస…
ఉడుపి శ్రీకృష్ణ ఆలయం – చరిత్ర – ఇతర విశేషాలు
ఉడుపిలో ఉన్న కృష్ణ విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణిదేవి నిర్మింపజేసిందనే పురాణ ఐతిహ్యం ఉంది. ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్రగర్భంలో చేరింది. ఆ తర్వాత ఎనిమిది వందల ఏళ్ళ క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది.
సినిమా అంటే ఏమిటి?
ఈ వ్యాసం మొదటగా పొద్దు.నెట్ లో ప్రచురితమయింది. దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా? ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా?…