తెగులు వచ్చిన తెలుగోడు కక్షను కచ్చ చేసి రక్షను రచ్చ చేస్తాడు “రచ్చ” – ఇది ఒక తెలుగు పదం? దీనివెనుక మనం పడం! ఇది తేట తెలుగుపై ఒక ఎర్ర సిరా మచ్చ ఇదంతా ఒక పిచ్చ ! వీడెవడో…
Category: Member Categories
ఇండియన్ పొలిటికల్ లీగ్
“గురూ!” “ఎంద శిష్యా?” “మామూలుగా నేను నోరెత్తగానే నా బొందలోని సందేహాన్ని ఇట్టే కనిపెట్టేవారు….నేడేమిటి…ఇలా ఎంద అంటున్నారు?” “హు..హు..హు…కాలమహిమ శిష్యా! విషయమేంటో చెప్పు.” “గురూ! గత సంవత్సరం ఇదే ఐపిఎల్ సీజన్లో మీరు నాకు మహత్తరమైన ఉప్పుదేశాన్ని చేశారు. దాన్ని గుర్తుచేసుకుంటూ…
మౌనం
మౌనం మౌనం కలసి ఎలా మాట్లాడుకుంటాయంటే రెండు గుండెల చప్పుళ్ళను నెమ్మదించి నాలుగు రెప్పల సవ్వడిలా. ******** నా అనంత లోకపు ఎల్లలు నీ కనుసన్నలు. ******** బరువెక్కిన తనను మోసుకుపోతున్న గాలిని తన తడి చేతులతో హత్తుకుంటూ కరిగిపోయిందా కారుమేఘం.…
శూన్యంలో పూలు
పొగ త్రాగరాదులో “దు” చెరిపి వేసే చిలిపి బాల్యాలు, నాలాగేసినాడు దొంగ అని పంటలేసుకోడాలు, నావల్ల కాదు మొర్రో అని స్కెచ్చు పెన్ను మొత్తుకుంటే వెనక కుచ్చు తీసి దాన్లో నీళ్ళు పోసి ఇంకా రంగులు రాబట్టే ప్రయత్నాలు, కరెంటు పోయిన…
మొగ్గ
మొగ్గొకటి సుఖించిందని పచ్చోసనతో చెబుతుందా చెత్తకుండీ. ******* పుడమికి చీర నేసే వాడికీ పడతికి చీర నేసే వీడికీ బ్రతికే దారే మూసుకుపోయింది. ******* పాడుతూ తన లోతు తెలుసుకునే రాయొకటి తన ఇంటికొచ్చిందని ఎంతందంగా ఆడుతోందో చూడా…
శ్రీమద్రామయణ గొబ్బిపాట
శ్రీమద్రామయణ గొబ్బిపాట రామాయణం జనశ్రుతిలో అనేక రూపాలలో వ్యాపించింది అనడానికి ఈ శ్రీమద్రామయణ గొబ్బిపాట ఒక చక్కటి నిదర్శనం. చిన్నదైనా గొప్ప ఫలాన్నిచ్చే గొబ్బిపాటను తప్పక చదవండి. ఆరభి రాగము – ఆది తాళము 1. శ్రీ రఘురాముని దివ్య చారిత్రామృతరసము…
ప్రకృతి
నాలుగు పదాలో, నాలుగు వాక్యాలోఅవి నీనుండి అని తెలిసాక కళ్ళు కొలవడం మానేస్తాయివసంతగాలికి వూగేపూలతీగవుతుందీ గుండె వేణువూదుతావో,నీళ్ళు వదులుతావో, తేల్చుకో త్వరగా! ****** అందరిలోనే వున్నావుఎన్నో సంభాషిస్తున్నావుఅయితేనేం…. తీరని నాతలపుల్లో వాలిన నా కనురెప్పల్లోదొరికిపోయావు ****** తూర్పూ పడమరల్లో రహస్యాన్ని ఛేదిద్దామనే…
పల్లె ఒడి
ఎన్నాళ్ళయింది నీ కాళ్ళకు చెవులు మొలిపించిఆ కాలి బాట సంగీతాన్ని వినిఎన్నాళ్ళయింది తడిసిన మట్టికి నీ ఒంటిని బహుమతిగా ఇచ్చి పారే ఆ పిల్ల కాలువతో పోటీ పడివిచ్చిన అందాలలో నీ కళ్ళను ముంచి మనసు పై ఎన్నో అందమైన చిత్రాలు…
అంతర్వాహిని
అనురాగపు అంతర్వాహినులను ఇముడ్చుకున్న ఎడారులు ఆశ్రమాన ఆ వృద్ధుల మోములు. ******** జీవితాలను తూర్పారబెడితే గుప్పెడైనా అనుభూతుల గింజలు రాలతాయా ఈ రోజుల్లో. ******* లోకమంతా మెచ్చే నేతగాడే గానీ వాడు నేసిన చీరను అమ్మడం చేతకాక తెల్లవారకుండానే మడత…
