పది పెనుభూకంపాలు 1900వ సంవత్సరం నుంచి, అంటే గత 112 ఏళ్లలో ప్రపంచంలో సంభవించిన అతి తీవ్రమైన పది భూకంపాల వివరాలు ఇవి: 1906 జనవరి 31: ఈక్విడార్- కొలంబియా, ఈక్విడార్ తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతకు…
Category: Member Categories
ఏకాంతం
ఋజువేది నా ఏకాంతానికి మళ్ళీ మళ్ళీ నాలో ప్రతిధ్వనించే నీ పిలుపులు తప్ప. ********* నావైన రెండు ఆనందభాష్పాల మీదుగానే నీ మనసు లోతుల్లోకి జారింది ఈ ప్రకృతి. ********* నీ , నా మనసుల పారవశ్యానికి నడుమ ఒద్దికగా కూర్చుందే…
సాహిత్యానువాదము-ఒక పరిశీలనాత్మక విశ్లేషణ
సాహిత్యానువాదము-ఒక పరిశీలనాత్మక విశ్లేషణ ఉపోద్ఘాతం ఇరవై ఒకటవ శతాబ్దం ప్రవేశించి ఒక దశాబ్దం పైగా గడిచిపోయింది. ప్రపంచం వ్యాపారీకరణం వైపు, సాంకేతిక ప్రగతివైపు అతి త్వరగా అడుగులు వేస్తూ, పరుగందుకుంటూ మానవ ప్రగతి పట్ల మనకున్న, వుండాల్సిన దృక్పధాన్నే మార్చివేస్తున్నది. ఈ…
ఎడారి
ఎడారి ముఖ చిత్రాన్ని మార్చేసిందా గాలి ఉన్మాదంతో. ******* నఖశిఖ పర్యంతమూ తన విభుని సౌందర్యాన్ని చూడాలని కాదూ కరిగి లోయలలోకి జారేది ఆ మేఘం. ******** నిదుర మనోమెలకువ అనే రెండు కత్తులనూ ఎంతందంగా తన ఒరలో…
బుగ్గైపోయిన బాల్యం
ఎక్కడమ్మా ఆడుకొను? ఎప్పుడమ్మా ఆడుకొను? ప్రశ్నలలో మిగిలిపోయిన బాల్యపు ఆనందం, ఆట పాట అమ్మ చెంత వెచ్చగా పడుకోలేదు అమ్మ కథచెప్పి నిద్ర పుచ్చదు నాన్న తో పార్క్ కి వెళ్ళలేదు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు వరకూ చదువు,…
ఓ జ్ఞాపకానికి శుభాకాంక్షలు
శీతగాలితో బాధ ఒకటి ఊసులాడిననిన్నటి రోజు ఎందుకలా గడిచింది? ఎండపొడ గిట్టని మనసుతడిలేని కళ్ళతో ఏమిటా సైగలు? ఇంకా నిద్రపోతున్న గుబులుకుమేలుకొలుపు పాడుతున్నట్టు ఎవరిదా గొంతు? కదల్లేని గడియారం కాలాన్ని కదిలించేస్తోంది. పద!ఒకటో అరో అక్షరాల్నిరక్తనాళాల్లోకి ఎక్కించుకుందాం. ఆ స్పర్శతోఈ గుండెదడ…
గ్రీన్ హంట్
కరువుతో కాల్చడానికేవేసవి రెక్కింగ్. గొంతులోని విషాన్నికక్కలేక, మింగలేక, పొలం దున్నుతూపరమశివుడు. కడుపునిండా గడ్డితిన్నప్పటి-పాత జ్ఞాపకాల్ని ‘నెమరేస్తూ’ఓ ఆవు. నీళ్ళులేని ఏట్లోముఖం వెతుక్కుంటూపున్నమి చంద్రుడు. ముస్తాబైన మేఘాన్ని చూసి,సిగ్గు మొగ్గైనపైరు పెళ్ళికూతురు. తడిస్తే జలుబొస్తుందనిమొక్క మీద గొడుగులాతెల్లటి మబ్బు. ఒక్క గింజనూ కనలేకగొడ్రాలైందివరిచేను.…
రైతు
గుప్పెడిచ్చే ఆ రైతు పిడికెడౌతున్నాడు. ***** వేళ్ళా రైతువి ముడి పడ్డాయని తెలియక వాడి డెక్కల చప్పుడుతో తను డొక్క నింపుకోవాలని ఎదురు చూస్తోందా చేను. ****** అందరికీ నవ్వులే నగలు కానీ ఆ నవ్వులే బంగారం కన్నా ప్రియమైనాయి. …
భారం
ఎవరికీ తెలియకూడదని వదిలించుకున్న తొమ్మిది నెలల భారమదని పాపమా కుక్కలకేం తెలుసు అందరికీ తెలిసేలా పంచేసుకున్నాయి మరి. ******* ఉన్నోడు స్వర్గంలో కూర్చుని తాగుతాడులేనోడుతాగి స్వర్గానికెళ్తాడుమొత్తానికి స్వర్గమొచ్చివీధి వీధినా పడిందోయ్. ******* ఆ సాలెకు గూడుచేసిన సాయంఈ…
